ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో సంభవించిన భూకంపం వల్ల కలిగిన


ప్రాణనష్టం, విధ్వంసం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 JUN 2026 7:25PM by PIB Hyderabad

ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో ఈ రోజు సంభవించిన భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టంవిధ్వంసం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారుమృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధానమంత్రిగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఫిలిప్పీన్స్ ప్రజలకుప్రభుత్వానికి భారత్ అండగా నిలుస్తుందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో ఈ రోజు సంభవించిన భూకంపం వల్ల ప్రాణనష్టంవిధ్వంసం జరగడం విచారకరంమృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాఫిలిప్పీన్స్ ప్రజలకుప్రభుత్వానికి భారత్ అండగా ఉంటుంది.

***

 


(రిలీజ్ ఐడి: 2270600) సందర్శకుల సూచీ సంఖ్య : : 65