సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ గవర్నెన్స్ - 2026 జాతీయ అవార్డుల్లో 7 పురస్కార విభాగాల్లో ఎంపికైన 17 ప్రాజెక్టులు, పథకాలు


ఈ-గవర్నెన్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు గుర్తింపుగా10 స్వర్ణ పురస్కారాలు, 6 రజత పురస్కారాలు, 1 జ్యూరీ పురస్కారం

प्रविष्टि तिथि: 04 JUN 2026 2:18PM by PIB Hyderabad

-గవర్నెన్స్ కార్యక్రమాల అమలులో నాణ్యతను గుర్తించిప్రోత్సహించడానికి ప్రతి ఏటా జాతీయ ఈ-గవర్నెన్స్ పురస్కారాలను (ఎన్ఏఈజీఅందిస్తారుడిజిటలీకరణ ద్వారా క్షేత్రస్థాయిలో సేవల్ని మరింతగా బలోపేతం చేయడాన్నీవిస్తృత పరచడాన్నీ గుర్తిస్తూ.. గ్రామ పంచాయతీల విభాగంతో సహా ఏడు విభాగాల్లో 29వ ఎన్ఏఈజీ-2026 పురస్కారాలను ప్రదానం చేస్తారు.

2. ఎన్ఏఈజీ-2026 10 స్వర్ణ, 6 రజత పురస్కారాలను దక్కించుకున్న కార్యక్రమాల వివరాలు:

క్రమ సంఖ్య

ప్రాజెక్టు పేరు

సంస్థ పేరు

1.

అగ్రి స్టాక్

వ్యవసాయంరైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ

2.

-జాగృతి

వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ

3.

మహాకుంభ్-2025

ప్రయాగ్ రాజ్ మేళా అథారిటీప్రయాగ్ రాజ్ఉత్తరప్రదేశ్

4.

వేగవంతమైనసురక్షితమైనస్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడానికి బ్లడ్ బ్యాగ్ ట్రేసబిలిటీసిటిజన్ ఇంటరాక్షన్ పోర్టల్

కేరళ అభివృద్ధిఆవిష్కరణల వ్యూహాత్మక మండలి (కే-డీఐఎస్‌సీ)

5.

-సంజీవని టెలిమెడిసిన్ సేవల్లో ఏఐ-ఆధారిత క్లినికల్ నిర్ణయ తోడ్పాటు వ్యవస్థ

ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

6.

జిల్లా న్యాయస్థాన కేసు నిర్వహణ వ్యవస్థ (డీసీఎంఎస్)

కేరళ హైకోర్టు

7.

మానసిక సమస్యలుమాదక ద్రవ్యాల వల్ల తలెత్తే సమస్యలతో పాటు సాధారణ వ్యాధులున్న వారిని కలిపి వారి సమస్యలను గుర్తించడంచికిత్సను అందించే విధానంపై వివిధ రాష్ట్రాల్లో ఐసీఎంఆర్ అధ్యయనం (ఐసీఎంఆర్ ఎంఐఎన్‌డీఎస్)

భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)

8.

ముప్పు సంబధిత సమాచార ప్రసారానికీడీఎన్ఎస్ ఫిల్టరింగ్ సేవకూ భద్రతా ఉత్పత్తి

స్పేస్ అప్లికేషన్ సర్వీస్ సెంటర్ -ఇస్రోఅహ్మదాబాద్

9.

సైబర్ భద్రతతో కూడిన ఈ-నగర్ పాలిక

పట్టణాభివృద్ధిగృహ నిర్మాణ విభాగంఎంపీ

10.

పటిష్టమైన డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ కోసం సమీకృత సైబర్ భద్రతా విధానం

బ్యాంక్ ఆఫ్ బరోడా

11.

-ఆరోగ్య దామిని -గవర్నెన్స్ ద్వారా ఆరోగ్య సేవల పరివర్తన

ఆరోగ్య విభాగంజిల్లా పరిషత్తునందూర్బర్మహారాష్ట్ర

12.

పుణె 360

పుణె మున్సిపల్ కమిషన్మహారాష్ట్ర

13.

కడేపూర్ గ్రామ పంచాయతీ

సంగ్లీ జిల్లామహారాష్ట్ర

14.

బిజోయ్ నగర్ గ్రామ పంచాయతీ

పశ్చిమ త్రిపుర జిల్లాత్రిపుర

15.

త్రినేత్ర – మహాకాళేశ్వర్ ఆలయంతో సహా మహాకాల్ రుద్రసాగర్ సమగ్ర అభివృద్ధి ప్రాంతం (ఎంఆర్‌ఐడీఏ)లో ఏఐ ఆధారిత వీడియో పర్యవేక్షణ వ్యవస్థ

మహాకాళేశ్వర్ ట్రస్టుసామ్రాట్ విక్రమాదిత్య ప్రశాసనిక్ శంకుల్ భవన్ఉజ్జయిని

16.

పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ వికసిత భారత్ కోసం డాటా ఆధారిత పరిపాలన

పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ

 

3. ఎన్ఏఈజీ-2026 జ్యూరీ పురస్కార వివరాలు

క్రమ సంఖ్య

ప్రాజెక్టు పేరు

సంస్థ పేరు

1

సీఓఆర్ఎస్ నెట్‌వర్క్ ద్వారా కచ్చితమైన రియల్ టైం పొజీషనింగ్ సేవలు

సర్వే ఆఫ్ ఇండియా

4. ఎన్ఏఈజీ-2026లో ఏడు విభాగాలు (I) డిజిటల్ పరివర్తన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వ ప్రక్రియలను పునర్నిర్మించడం, (ii) పౌర కేంద్రక సేవలను అందించడానికి ఏఐఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ఆవిష్కరణ, (iii) సైబర్ భద్రతలో ఉత్తమ ఈ-గవర్నెన్స్ పద్ధతులు/ఆవిష్కరణ, (iv) -గవర్నెన్స్‌లో జిల్లా స్థాయి కార్యక్రమాలు, (v) సేవల పంపిణీను బలోపేతం చేయడానికివిస్తృతం చేయడానికి గ్రామ పంచాయతీలు లేదా తత్సమాన సంప్రదాయ స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలు(vi) రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/జిల్లాల ద్వారా జాతీయ పురస్కారం పొందిన-గవర్నెన్స్ ప్రాజెక్టులను అనుసరించడంవిస్తరించడం, (vii) కేంద్ర మంత్రిత్వ శాఖలు/రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా డిజిటల్ వేదికల్లో డేటా విశ్లేషణను ఉపయోగించి డిజిటల్ పరివర్తన.

5. ఎన్ఏఈజీ పురస్కారాలు-2026లో ట్రోఫీప్రసంశా పత్రం ఉంటాయిస్వర్ణ పురస్కార గ్రహీతలకు రూ.10 లక్షలురజత పురస్కార గ్రహీతలకు రూ.5 లక్షల ప్రోత్సాహకం అందిస్తారుఈ నిధులను ప్రజా సంక్షేమ రంగంలో ప్రాజెక్టు/కార్యక్రమం అమలు చేయడానికి లేదా వనరుల కొరతను పూడ్చడానికి వినియోగించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ/విభాగం/రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం/జిల్లా/సంస్థ/గ్రామ పంచాయతీకి అందజేస్తారు.

6. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే 29వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు సందర్భంగా అవార్డులను ప్రదానం చేస్తారు

***


(रिलीज़ आईडी: 2268936) आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Bengali , Bengali-TR , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil