ప్రధాన మంత్రి కార్యాలయం
నెదర్లాండ్స్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందాలు... ఒడంబడికలు
నాడు పోస్టు చేయడమైనది:
17 MAY 2026 2:47AM by PIB Hyderabad
|
వ.సం.
|
ఒప్పందాలు... ఒడంబడికలు
|
రంగం
|
|
1
|
భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్ ప్రణాళిక [2026-2030]
|
సమగ్ర పత్రం
|
|
2
|
చోళ రాగి ఫలకాల అప్పగింత
|
సంస్కృతి
|
|
3
|
భారత్-నెదర్లాండ్స్ మధ్య చలనశీలత, వలసలపై అవగాహన ఒప్పందం
|
చలనశీలత-వలసలు
|
|
4
|
ధోలేరాలోని సెమీకండక్టర్ ఫ్యాబ్‌కు మద్దతుపై టాటా ఎలక్ట్రానిక్స్-ఏఎస్ఎంఎల్ మధ్య అవగాహన ఒప్పందం
|
సెమీకండక్టర్ రంగం
|
|
5
|
కీలక ఖనిజాల రంగంలో సహకారంపై భారత గనుల మంత్రిత్వ శాఖ-నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం
|
కీలక ఖనిజాలు
|
|
6
|
గుజరాత్‌లోని కల్పసర్ ప్రాజెక్ట్ సంబంధిత సాంకేతిక సహకారంపై భారత జలశక్తి మంత్రిత్వ శాఖ-నెదర్లాండ్స్ మౌలిక సదుపాయాలు-జల నిర్వహణ మంత్రిత్వ శాఖ మధ్య ఆసక్తి వ్యక్తీకరణ ఒడంబడిక
|
జలవనరులు
|
|
7
|
గ్రీన్ హైడ్రోజన్ సహకార విస్తృతిపై భారత్-నెదర్లాండ్స్ భవిష్య ప్రణాళిక
|
పునరుత్పాదక ఇంధనం
|
|
8
|
పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారంపై పునరుద్ధరించిన అవగాహన ఒప్పందం (MoU) కింద సంయుక్త కార్యవర్గం ఏర్పాటు
|
|
|
9
|
ప్రాజెక్టులపై సహకారం కోసం నీతి ఆయోగ్, నెదర్లాండ్స్ మధ్య సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన
|
|
|
10
|
పుష్పాలకు సంబంధించి ఇండో-డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
|
వ్యవసాయం-పశు సంవర్ధకం
|
|
11
|
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యానిమల్ హస్బెండ్రీలో పాడి పరిశ్రమలో శిక్షణ కోసం ఇండో-డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
|
|
|
12
|
పశుసంవర్ధక-పాడి పరిశ్రమలో సహకారంపై భారత ప్రభుత్వ మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖతో నెదర్లాండ్స్ వ్యవసాయ, మత్స్య, ఆహార భద్రత-పర్యావరణ మంత్రిత్వ శాఖల మధ్య సంయుక్త ఒడంబడిక
|
|
|
13
|
ఆరోగ్య రంగంలో సహకారం/సమష్టి కృషిపై భారత వైద్య పరిశోధన మండలి, ఆరోగ్య పరిశోధన విభాగం, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నెదర్లాండ్స్ జాతీయ ప్రజారోగ్య పర్యావరణ సంస్థల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ లేఖ
|
ఆరోగ్యం
|
|
14
|
సుంకాల లావాదేవీలలో పరస్పర పాలన సహకారంపై భారత్-నెదర్లాండ్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం
|
కస్టమ్స్
|
|
15
|
ఉన్నత విద్యారంగంలో సహకారంపై భారత్- నెదర్లాండ్స్ మధ్య అవగాహన ఒప్పందం
|
విద్య-సంస్కృతి
|
|
16
|
విద్యా సహకారంపై భారత్, నెదర్లాండ్స్‌లోని నలంద- గ్రోనింగన్ విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం
|
|
|
17
|
లైడెన్ విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు-భారత పురావస్తు సర్వే సంస్థ మధ్య అవగాహన ఒప్పందం
|
|
***
(రిలీజ్ ఐడి: 2262039)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam