ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భూ మాత నిత్య స్ఫూర్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 22 APR 2026 11:12AM by PIB Hyderabad

భూ మాత శాశ్వత స్ఫూర్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంచుకుంటూ:
‘‘
యస్యాం వృక్షా వానస్పత్యా ధ్రువాస్తిష్ఠన్తి విశ్వహా
పృథివీం ధేనుం ప్రదుహాం న ఉదిచ్ఛన్తు నమోస్తు పృథివ్యై’’ అని పేర్కొన్నారు.
ఈ సుభాషితం ‘‘మొక్కలనీవృక్షాలనీ సదా బలంగాస్థిరంగా నిలిపి ఉంచుతున్న ఈ నేల.. మనకు అన్ని సుఖాలూసదుపాయాలతో పాటు వనరులని కూడా సమకూర్చు గాకభూ మాతకు మనం నమస్కరిద్దాం’’ అనే సందేశాన్ని అందిస్తోంది.
భూమి మన తల్లి.. దీనిని పరిరక్షించుకోవడంలోనే మానవాళి సంక్షేమం ఇమిడివుంటుందిపుడమిని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యంఅంతేకాదు.. రాబోయే తరాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన పవిత్ర ప్రతిన కూడా అని శ్రీ మోదీ వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో    ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్నిపొందుపరుస్తూ -
‘‘
పృథ్వి మన మాతధరణిని సంరక్షించుకోవడంలోనే మానవాళి సంక్షేమం నిహితమై ఉందిదీనిని రక్షించడం మన సామూహిక బాధ్యత మాత్రమే కాకుండాభావి తరాల వారి పట్ల మనం తీసుకోవాల్సిన పవిత్ర సంకల్పం కూడా.
‘‘
యస్యాం వృక్షా వానస్పత్యా ధ్రువాస్తిష్ఠన్తి విశ్వః
పృథివీం ధేనుం ప్రదుహాం న ఉదిచ్ఛన్తు నమోస్తు పృథివ్యై’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2254421) आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam