ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మా పూలేకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 APR 2026 11:48AM by PIB Hyderabad

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.


‘‘పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించాను. ఆయన ఆదర్శాలు అసంఖ్యాక ప్రజలకు బలాన్ని, ఆశను ఇస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను’’


(రిలీజ్ ఐడి: 2251107) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Kannada