ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఒడిశా గవర్నరు భేటీ

प्रविष्टि तिथि: 16 MAR 2026 12:46PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఒడిశా గవర్నరు డాక్టర్ హరి బాబు కంభంపాటి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో ఒడిశా గవర్నరు డాక్టర్ హరి బాబు కంభంపాటి సమావేశమయ్యారు’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2240681) आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam