హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు


దేశ కీలక సంస్థలను కాపాడడంలో గాని, లేదా సంక్షోభ సమయాల్లో దేశాన్ని రక్షించడంలో గాని

వారి అంకిత భావం నిజమైన దేశభక్తికీ, వృత్తినైపుణ్యంతో కూడిన నిబద్ధతకీ అద్దం పడుతోంది

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరులకు నివాళులు

प्रविष्टि तिथि: 10 MAR 2026 11:31AM by PIB Hyderabad

కేంద్ర పారిశ్రామిక భద్రతాదళ (సీఐఎస్ఎఫ్వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆ దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారుసామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూఅందులో ‘‘సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలుదేశ కీలక సంస్థలను కాపాడడంలోసంక్షోభ సమయాల్లో దేశాన్ని రక్షించడంలో వారి అంకిత భావం.. సిసలైన దేశభక్తికీవృత్తినైపుణ్యంతో కూడిన నిబద్ధతకీ అద్దం పడుతోందిదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరులకు నేను నివాళులు అర్పిస్తున్నాను ’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2237395) आगंतुक पटल : 83
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Tamil , Kannada , Malayalam