ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ప్రధానమంత్రితో భేటీ అయిన సన్ మైక్రో సిస్టమ్ వ్యవస్థాపకులు శ్రీ వినోద్ ఖోస్లా

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2026 10:50PM by PIB Hyderabad

సన్ మైక్రో సిస్టమ్ వ్యవస్థాపకులు శ్రీ వినోద్ ఖోస్లాతో ప్రధానమంత్రి ఈ రోజు సమావేశమయ్యారు.

కృత్రిమ మేధభారత దేశ అంకుర సంస్థల వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో ప్రధానమంత్రిశ్రీ ఖోస్లా చర్చించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:

‘‘ఈ రోజు శ్రీ వినోద్ ఖోస్లాతో చర్చ అద్భుతంగా సాగిందిఏఐభారత అంకుర సంస్థల వ్యవస్థ గురించి మేం చర్చించాం

@vkhosla”

 

(రిలీజ్ ఐడి: 2230173) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam