ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉపరాష్ట్రపతితో సమావేశమైన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 9:41PM by PIB Hyderabad

ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీరాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి తిరు సీ.పీరాధాకృష్ణన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను.”


(రిలీజ్ ఐడి: 2228938) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam