ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని డిబ్రూగఢ్‌లో ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి
ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయాన్ని (ఈఎల్ఎఫ్) ప్రారంభించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 FEB 2026 7:29PM by PIB Hyderabad
అస్సాంలోని డిబ్రూగఢ్‌లో ఈశాన్య భారతదేశపు మొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాన్ని (ఈఎల్ఎఫ్) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతానికి అత్యవసర ల్యాండింగ్ సదుపాయం లభించడం అపారమైన గర్వకారణమని అన్నారు. వ్యూహాత్మక దృక్పథంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ఇది ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“ఈశాన్య ప్రాంతానికి అత్యవసర ల్యాండింగ్ సదుపాయం లభించడం అపారమైన గర్వకారణం. వ్యూహాత్మక దృక్కోణం నుంచి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ సదుపాయం ఎంతో కీలకమైనది.”
(రిలీజ్ ఐడి: 2228339)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam