ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా ఒప్పందాలు, ప్రకటనలు

నాడు పోస్టు చేయడమైనది: 08 FEB 2026 11:05AM by PIB Hyderabad

అవగాహన ఒప్పందాలుఒప్పందాలు ఒప్పంద పత్రాలు

క్ర.సం.

ఒప్పంద పత్రం శీర్షిక

ఒప్పంద పత్రాన్ని స్వీకరించేందుకు మలేషియా తరఫు ప్రతినిధి

ఒప్పంద పత్రాన్ని స్వీకరించేందుకు భారత్ తరఫు ప్రతినిధి

1.

భారత్ మలేషియా ప్రభుత్వాల మధ్య ఆడియో విజువల్ సహనిర్మాణ ఒప్పందం

మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి  దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్

భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్జయశంకర్

2.

విపత్తు నిర్వహణలో సహకారంపై  భారత్ మలేషియా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం

మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి  దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్

భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్జయశంకర్

3.

అవినీతిని ఎదుర్కోవడంనిరోధించడంలో సహకారంపై భారత్ మలేషియా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం

మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి  దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్

భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్జయశంకర్

4.

ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సహకారంపై భారత్ మలేషియా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందానికి ముగిసిన గడువు (ఈవోఎల్)

మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి  దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్

భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్జయశంకర్

5.

భారత్ మలేషియా ప్రభుత్వాల మధ్య  సెమీ కండక్టర్ల రంగంలో సహకారంపై దౌత్య పత్రాల మార్పిడి

మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి  దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్

భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్జయశంకర్

6.

అంతర్జాతీయ బిగ్ క్యాట్ కూటమి (ఐబీసీఏ)పై వ్యవస్థాగత ఒప్పందం

మలేషియా విదేశీ వ్యవహారాల మంత్రి  దాతో సేరి ఉతామా హాజీ మహమ్మద్ హాజీ హసన్

భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్జయశంకర్

7.

మలేషియాలో బీమా పొందిన భారతీయ పౌరుల కోసం సామాజిక భద్రతా కార్యక్రమాలుకార్యకలాపాలపై ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఐసీ)మలేషియా సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ (పీఈఆర్కేఈఎస్‌వోమధ్య సహకార ఒప్పందం

మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి  దాతో శ్రీ అమ్రాన్ మహమ్మద్ జిన్

భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (తూర్పుశ్రీ పికుమారన్

8.

వృత్తి విద్యశిక్షణలో సహకారంపై భారత్ మలేషియా ప్రభుత్వాల మధ్య దౌత్య పత్రాల మార్పిడి

మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి  దాతో శ్రీ అమ్రాన్ మహమ్మద్ జిన్

భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (తూర్పుశ్రీ పికుమారన్

9.

భారత జాతీయ భద్రతా మండలి సచివాలయంమలేషియా జాతీయ భద్రతా మండలి మధ్య భద్రతా సహకారంపై దౌత్య పత్రాల మార్పిడి

మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి  దాతో శ్రీ అమ్రాన్ మహమ్మద్ జిన్

భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (తూర్పుశ్రీ పికుమారన్

10.

ఆరోద్యంఔషధ రంగంలో సహకారంపై  భారత్ మలేషియా ప్రభుత్వాల మధ్య దౌత్య పత్రాల మార్పిడి

మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి  దాతో శ్రీ అమ్రాన్ మహమ్మద్ జిన్

మలేషియాలో భారత హై కమిషనర్ శ్రీ బి.ఎన్రెడ్డి

11.

పదో మలేషియా భారత్ సీఈవో ఫోరం నివేదిక సమర్పణ

మలేషియాలో భారత హైకమిషనర్ శ్రీ బిఎన్రెడ్డిమలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి దాతో శ్రీ అమ్రాన్ మహమ్మద్ జిన్‌లకు... పదో  భారత్ -  మలేషియా సీఈవో ఫోరం కో చైర్మన్లు శ్రీ నిఖిల్ మేశ్వానీ యాంగ్ బెర్బహాగియా తాన్ శ్రీ కునాసింగం విసిట్టంపాలన్ సంయుక్తంగా  ఈ నివేదికను సమర్పించారు.

ప్రకటనలు

 క్రసం.

శీర్షిక

1

మలేషియాలో భారత కాన్సులేట్ జనరల్ ఏర్పాటు

2

కౌలాలంపూర్‌లోని మలయా విశ్వవిద్యాలయంలో ప్రత్యేక తిరువళ్లువర్ కేంద్రం ఏర్పాటు

3

మలేషియా దేశస్తుల కోసం తిరువళ్లువర్ ఉపకార వేతనాలను ప్రారంభించడం

4

దేశాల మధ్య చెల్లింపులపై ఎన్ఐపీఎల్పేనెట్ ఎస్డీఎన్ బీహెచ్‌డీ మధ్య ఒప్పందం

5

విద్యా పరమైన సహకారంపై సైబర్‌జయ విశ్వవిద్యాలయంఆయుర్వేద శిక్షణపరిశోధన సంస్థ (ఐటీఆర్ఏమధ్య అవగాహన ఒప్పందం

(రిలీజ్ ఐడి: 2225162) సందర్శకుల సూచీ సంఖ్య : : 8