ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సునేత్ర పవార్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
31 JAN 2026 5:57PM by PIB Hyderabad
మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సునేత్ర పవార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, దివంగత అజిత్ దాదా పవార్ ఆశయాలను నెరవేర్చడానికి ఆమె కృషి చేస్తారని విశ్వసిస్తున్నాను’’ శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:
‘‘మహారాష్ట్రకు మొదటి మహిళా ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సునేత్ర పవార్‌కు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, దివంగత అజిత్ దాదా పవార్ ఆశయాలను సాకారం చేయడానికి ఆమె కృషి చేస్తారని విశ్వసిస్తున్నాను.’’
‘‘మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సునేత్రా పవార్‌కు నా శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, దివంగత అజిత్ దాదా పవార్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తారని విశ్వసిస్తున్నాను.’’
***
(रिलीज़ आईडी: 2221311)
आगंतुक पटल : 4