ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్‌కి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 JAN 2026 9:35AM by PIB Hyderabad

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి ఈ రోజుఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారుతల్లి భారతి బానిసత్వ సంకెళ్లు తెంచివేయడానికి ఆయన తన సర్వస్వాన్నీ ధారపోశారని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన జీవితం దేశంలో ప్రతి తరానికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 
-
‘‘
మాతృభూమి అమర సంతానం పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్‌కి.. ఆయన జయంతి సందర్భంగా శ్రద్ధాంజలితల్లి భారతి బానిసత్వ సంకెళ్లను తెంచివేయడానికి ఆయన తన సర్వస్వాన్నీ అర్పించారుఆయన త్యాగపూరిత జీవితం దేశంలో ప్రతి ఒక్క తరానికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2219493) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam