ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శాంతి, సంతోషాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 27 JAN 2026 8:57AM by PIB Hyderabad

శాంతి, సంతోషాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘శాంతితుల్యం తపో నాస్తి న సంతోషాత్ పరం సుఖమ్
న తృష్ణాయా: పరో వ్యాధిర్న చ ధర్మో దయాపర:’’
శాంతిని మించిన ప్రయత్నమేదీ లేదు, సంతోషాన్ని మించిన ఆనందం మరొకటి లేదు, లోభాని కన్నా మహా వ్యాధి మరేదీ లేదు.. దయను మించిన గొప్ప ధర్మం లేనేలేదనే సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘శాంతితుల్యం తపో నాస్తి న సంతోషాత్ పరం సుఖమ్
న తృష్ణాయా: పరో వ్యాధిర్న చ ధర్మో దయాపర:’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2219165) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam