ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వికసిత్ భారత్ యువ నేతల చర్చ-2026 కార్యక్రమంలో తన ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 13 JAN 2026 9:16AM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నేతల చర్చ-2026’ కార్యక్రమంలో తన ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాల్లో ఇలా రాశారు:
‘‘
గత 11 సంవత్సరాలుగా దేశంలో ప్రతి రంగంలోనూ అవకాశాల తలుపులు అనేకం తెరుచుకుంటున్నాయికంటెంటుసృజనాత్మకత రంగాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి.. ఈ రంగాల్లో మన యువ సహచరులు రామాయణమహాభారతాల్లోని స్ఫూర్తిదాయక కథలను కూడా గేమింగ్ జగతిలో భాగంగా చేయవచ్చుమన హనుమాన్ జీ యే పూర్తి ప్రపంచంలో గేమింగుకు సారథ్యాన్ని వహించ గలుగుతారు!
#YoungLeadersDialogue2026”
‘‘
మనం ప్రారంభించిన తదుపరి తరం సంస్కరణల పరంపర.. ఇప్పుడు రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌లా మారిందిదీనిలో ప్రధాన ప్రయోజనాల్ని మన యువ శక్తి కోసమే ఉద్దేశించాం.
#YoungLeadersDialogue2026”
‘‘
బానిసత్వ మనస్తత్వం నుంచి  మనం బయటపడిమన వారసత్వాన్నీమన ఆలోచనల్నీ సదా అగ్ర స్థానంలో నిలబెట్టాలిస్వామి వివేకానందుల వారి జీవితం మనకు నేర్పుతున్నది కూడా ఇదే.

#YoungLeadersDialogue2026”


(रिलीज़ आईडी: 2215013) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam