ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టానికి ప్రధాని సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 30 DEC 2025 12:37PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌పోస్టులో పీఎంవో ఇండియా ఇలా పేర్కొంది:

‘‘ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం బాధాకరంఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతిగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానుపీఎం నరేంద్ర మోదీ’’


(రిలీజ్ ఐడి: 2209764) సందర్శకుల సూచీ సంఖ్య : : 85