ప్రధాన మంత్రి కార్యాలయం
వీరత్వాన్ని నిర్వచించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
26 DEC 2025 9:34AM by PIB Hyderabad
అసలుసిసలు వీరత్వమంటే ఏమిటో నిర్వచించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు.
“బంధనం మరణం వాపి జయో వాపి పరాజయః।
ఉభయత్ర సమో వీరః వీరభావో హి వీరతా।।
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“నిర్బంధంలోనైనా.. మృత్యుముఖంలోనైనా.. విజయమైనా.. పరాజయమైనా.. పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ అచంచల, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించే వాడే వీరుడు... అదే అసలుసిసలు వీరత్వం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
“बन्धनं मरणं वापि जयो वापि पराजयः।
उभयत्र समो वीरः वीरभावो हि वीरता।।"
(రిలీజ్ ఐడి: 2208722)
సందర్శకుల సూచీ సంఖ్య : : 41
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam