ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతర్గత శక్తిని ప్రోత్సహించే సద్గుణాల్ని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 DEC 2025 9:19AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారుఅది..
‘‘
ధర్మో యశో నయో దాక్ష్యమ్ మనోహారి సుభాషితమ్
ఇత్యాదిగుణరత్నానాం సంగ్రహీనావసీదతి’’

ధర్మంసత్యనిష్ఠకౌశలంతో పాటు ఇతరులకు ఆనందాన్ని పంచేలా నడుచుకునే వ్యక్తులు ఎన్నడూ దుఃఖితులు కారన్న భావాన్ని ఈ సంస్కృత సుభాషితం మనకు తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఇలా రాశారు..
‘‘
ధర్మో యశో నయో దాక్ష్యమ్ మనోహారి సుభాషితమ్

ఇత్యాదిగుణ రత్నానాం సంగ్రహీనావసీదతి’’.

 

***


(रिलीज़ आईडी: 2206099) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam