ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోధుల వినమ్రతనీ, నిస్వార్థ ధైర్య సాహసాల్నీ చాటిచెప్పే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 DEC 2025 9:09AM by PIB Hyderabad

ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారుఅది..

‘‘న మర్షయన్తి చాత్మానం
సంభావయితుమాత్మనా
ఆదర్శయిత్వా శురార్తు
కర్మ కుర్వన్తి దుష్కరమ్’’

సిసలైన యోధులు తమను తాం ప్రశంసించుకోవడాన్ని సరైందిగా భావించరుఎలాంటి మౌఖిక అభివ్యక్తి ప్రసక్తీ లేకుండానే కఠినమైనసవాళ్లతో కూడిన పనులను ఒకదాని తరువాత ఇంకొటిగా చేస్తుంటారని ఈ సంస్కృత సుభాషితం చెబుతుంది.

ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా రాశారు:
‘‘
న మర్షయన్తి చాత్మానం
సంభావయితుమాత్మనా
ఆదర్శయిత్వా శురార్తు
కర్మ కుర్వన్తి దుష్కరమ్’’


(రిలీజ్ ఐడి: 2204517) సందర్శకుల సూచీ సంఖ్య : : 37