iffi banner

ఇఫి 2025లో ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ‘పైక్ రివర్’, ‘డే టాల్ పాలో’ చిత్రాలు

“నిజమైన కథలు, బాధను తెరపై తీసుకురావడం ఓ అదృష్టం, బాధ్యత కూడా: దర్శకుడు ఇవాన్ డారియెల్ ఓర్టిజ్

భయానక గని ప్రమాదంలోని బాధిత మహిళల కష్టాలూ, పోరాటాన్ని ప్రతిబింబించేదే పైక్ రివర్: దర్శకుడు రాబర్ట్ సర్కీస్

పైక్ రివర్దే తాల్ పాలో చిత్రాల నటీనటులుబృందం నేడు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) 2025 వేదికపై కలుసుకున్నారు.తమ చిత్రాలకు స్పూర్తినిచ్చిన అంశాలుభావోద్వేగ ప్రయాణాలునిజ జీవిత కథలను పంచుకున్నారుశక్తిమంతమైన ఈ రెండు సినిమాలు.. మానవత్వంసహనంసత్యం అనే మూలాల నుంచి పుట్టుకొచ్చాయి.

image.jpeg

‘‘హృదయ స్పందన’’అమ్మమ్మతాతల నిశ్శబ్ద బలాన్ని ప్రతిబింబించిన దే తాల్ పాలో

'దే తాల్ పాలోచిత్రం సన్నిహిత కళాత్మక ఆవిష్కరణగా దర్శకుడు ఇవాన్ డారియల్ ఓర్టిజ్ అభివర్ణించారుఆధునిక కుటుంబంలో అమ్మమ్మ తాతలు మౌనంగా భరించే లోతైన భావోద్వేగాన్ని ఈ సినిమా చూపిస్తుందని తెలిపారు. ‘‘చాలా ఇళ్లల్లో వారు అసలు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరుతమ సొంత అవసరాలను పక్కన పెట్టినిత్యం పనిచేస్తూసంరక్షిస్తూకుటుంబాన్ని నిలబెడుతూనే ఉంటారువిస్తృత పరిశోధన ద్వారా వెల్లడైన ఈ జీవన సత్యమే సినిమాకు భావోద్వేగ హృదయ స్పందన’’గా దర్శకుడు పేర్కొన్నారు.

చిన్నారి పిల్లలతో భావోద్వేగ అంశాలు నిండిన కథనాన్ని తెరకెక్కించడం సున్నితమైన ప్రక్రియగా ఇవాన్‌ తెలిపారు. ‘‘చిన్నపిల్లలు సహజంగానే అమాయకత్వాన్ని కలిగి ఉంటారుసెట్‌లో ఆమె భావోద్వేగ లయను అర్థం చేసుకునేందుకు ఖచ్చితత్వంసహనం లోతైన సున్నితత్వం అవసరంఆ అమాయకత్వాన్ని ఒక అర్థవంతమైన నటనగా మార్చడం ఒక ప్రత్యేకమైన కళ’’ అని ఆయన అన్నారు.

తాతగా తన సొంత అనుభవాన్ని ఆధారంగా చేసుకుని నటుడు జోస్ ఫెలిక్స్ గోమెజ్‌.. చిన్నారి నటితో సహజమైనసున్నితమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు. . మొదటి రోజు నుంచే పాపను ‘‘తాత’’అని పిలవమనిప్రతి రోజు ఉదయంరాత్రి తన ఆశీర్వాదం తీసుకోవాలని ఆయన కోరారుఈ సున్నితమైన పద్దతి వారిద్దరి మధ్య నమ్మకంఅనుబంధాన్ని పెంపొందించిందిఅది చివరకు తెరపై వారి బంధంలో నిజాయితీని నింపిందిప్రపంచ ప్రీమియర్‌లో తొలిసారి ఆమె నటన చూసినప్పుడు తన మనసును కదిలించిందని అన్నారు. ‘‘ఆమె నిజాయితీ నన్ను తాకిందినిజ జీవితాలుబాధల నుంచి పుట్టిన కథలు తెరపైకి తీసుకురావడం ఒక బాధ్యతఒక ప్రత్యేక గౌరవమని ఈ సినిమా నాకు గుర్తు చేసింది’’ అని దర్శకుడు తెలిపారు.

న్యాయం కోసం పోరాటంజాతీయ గనుల విషాదాన్ని ఆవిష్కరించిన 'పైక్ రివర్'

న్యూజిలాండ్‌లో జరిగిన అత్యంత భయంకరమైన పారిశ్రామిక విపత్తుల ఆధారంగా రూపొందిన ‘‘పైక్‌ రివర్‌’’ చిత్రం వెనకున్న లోతైన భారాన్ని దర్శకుడు రాబర్ట్ సర్కీస్ ప్రస్తావించారు. “న్యూజిలాండ్‌లో ‘పైక్ రివర్’ అని ఒక మాట చెబితే చాలు.. ఇది దుఃఖంకోపంన్యాయం అందని బాధను మోసే పదమని అందరికీ తెలిసిపోతుంది’’ అని ఆయన చెప్పారుతమ భర్తనుకొడుకును కోల్పోయిన ఇద్దరు సాధారణ మహిళలు ప్రారంబించిన అసాధారణ న్యాయ పోరాటం ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ప్రోత్సహించిందని తెలిపారు. ‘‘వారి స్నేహంధైర్యమే సినిమాకు కీలకం’’ అని రాబర్ట్ వివరించారు.

ఈ నిజాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు అద్భుతమైన భావోద్వేగ నిజాయితీ అవసరమైందనినిజ జీవితంతో పోరాడిన మహిళలు తరుచూ సెట్లోకి వచ్చేవారుఇది నటీనటులపై బాధ్యతను మరింత పెంచిందన్నారుతమ ప్రియమైనవారు మరణించారని కుటుంబాలకు చెప్పే సన్నివేశాన్ని చిత్రీకరించిన సందర్భాన్ని రాబర్ట్ గుర్తు చేసుకున్నారు. "చిత్రీకరణకు ముందుబాధిత కుటుంబ సభ్యులు వారి జ్ఞాపకాలను మాతో పంచుకుంటూ.. ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారుఆ తర్వాత తీసిన సన్నివేశం హృదయాలను కదిలించేలా ఉండటంతో.. దానిని చూసిన బాధిత కుటుంబ సభ్యులు ‘‘ ఘటన ఎలా జరిగిందో అచ్చం అలాగే ఉందని’’ తమతో చెప్పారని పేర్కొన్నారు.

మహిళలో అద్భుతమైన మానవ పరివర్తనను చూశానని దర్శకుడు తన అనుభవాన్ని పంచుకున్నారుఇద్దరు మహిళలను మొదటిసారి కలిసినప్పుడు వారు శోకంలో మునిగిపోయి ఉన్నారని,. వారిలో ఒకరు ఆ బాధ నుంచి బయటపడరేమోననే భయం వేసిందన్నారుకానీ వారు న్యాయం కోసం తమ పోరాటాన్ని ప్రారంభించినప్పుడు ‘‘వెలుతురు వైపు తిరిగే పువ్వులా వికసించడం’’ చూశానని రాబర్ట్ వ్యాఖ్యానించారుఈ చిత్రం వారి గొంతుకను దేశవ్యాప్తంగా పెంచిందనిఅనేక ప్రశంసలుప్రేక్షకుల నుంచి చప్పట్లను అందుకుందని తెలిపారుఅవి కేవలం సినిమాకే కాదనిఒక దేశాన్ని మార్చిన ఇద్దరు మహిళల ధైర్యానికి లభించిన అభినందనలుగా అభివర్ణించారు.

సినిమాల గురించి

1.దే తాల్‌ పాలో

దే తాల్ పాలో తాతా మనవరాలి హృదయపూర్వక కథపదవీ విరమణ చేసిన డాన్‌ మాన్యుయెల్‌.. భర్త చేతిలో తన కూతురు దారుణంగా హింసకు గురైన తర్వాత, 9 ఏళ్ల మనవరాలు ఐరీన్‌ను చట్టపరమైన సంరక్షణ పొందడమే ఈ కథ.. డాన్ మాన్యుయెల్‌కు ఇది రోజూవారీ జీవితంలో నాటకీయ మార్పును సూచిస్తుందిఅనేక సవాళ్లు ఎదురైనప్పటికీ అతడుఐరిన్ ఇద్దరూ కలిసి ఒక లోతైనప్రేమతో నిండిన కుటుంబ బంధాన్ని ఏర్పర్చుకుంటారుఅదే సమయంలోమాన్యువల్‌కు ఆరోగ్య సమస్యకు సంబంధించిన తొలి లక్షణాలు బయటపడటం మొదలవుతుంది.

2. పైక్‌ రివర్‌

image.png

2010లో న్యూజిలాండ్‌లో 29 మంది కార్మికుల ప్రాణాలను బలిగొన్న పైక్ రివర్ గని పేలుడు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే పైక్ రివర్ఇది స్నేహంన్యాయం కోసం పోరాడిన శక్తిమంతమైన కథఅన్నా ఓస్బోర్న్సోన్యా రాక్‌హౌస్‌ అనే ఇద్దరు మహిళలు తమ వారిని కోల్పోవడంతో ఇద్దరూ ఏకమై.., గని యాజమాన్యంప్రభుత్వ నిర్లక్ష్యంన్యాయపరమైన అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడుతారువారి అచంచలమైన సంకల్పం వ్యవస్థలోని వైఫల్యాలుమోసాలను బహిర్గతం చేస్తుందివారి దుఃఖాన్ని ఉద్యమంగా మార్చుతుందితమ ప్రియమైనవారి మృతదేహాలను తిరిగి పొందేందుకుబాధ్యులను ఎదుర్కోవడంలో వారు చూపిన ధైర్యం దేశానికే స్పూర్తిగా నిలుస్తుంది.

***

Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2025, #AnythingForFilms and #FilmsKeLiyeKuchBhi. Tag us @pib_goa on Instagram, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.

रिलीज़ आईडी: 2193228   |   Visitor Counter: 2

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Gujarati