రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి సమర్పించిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 31 OCT 2025 9:52AM by PIB Hyderabad

సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి ఈ రోజు (అక్టోబరు 31, 2025). ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలిని సమర్పించారు. అంతక్రితం, రాష్ట్రపతి ఢిల్లీలోని సర్దార్ పటేల్ చౌక్‌కు వెళ్లి, ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు.


image.png

***


(रिलीज़ आईडी: 2184499) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam