ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శరద్ పూర్ణిమ.. ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2025 5:06PM by PIB Hyderabad

శరద్ పూర్ణిమ శుభ సందర్భంగా దేశ ప్రజలకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘శరద్ పూర్ణిమ సందర్భంగా దేశమంతటా నా కుటుంబ సభ్యులకు అనేకానేక శుభాకాంక్షలుఈ పవిత్రమైన రోజు మీ అందరికీ సమృద్ధినీసంతోషాన్నీఉత్తమ ఆరోగ్యాన్నీ అందించు గాకలక్ష్మీదేవితో పాటు చంద్రదేవుడి కృపతో మీకు శుభాలు కలగాలని నేను కోరుకుంటున్నాను.’’

 

***


(రిలీజ్ ఐడి: 2181850) సందర్శకుల సూచీ సంఖ్య : : 27