ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2025 9:49AM by PIB Hyderabad

దీపావళి పండుగరోజున దేశ ప్రజలందరికీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘దీపావళి సందర్భంగా శుభాకాంక్షలుఈ దీపాల పండుగ మనందరి జీవనంలో సద్భావననూసంతోషాన్నీసమృద్ధినీ కలిగించాలని నేను కోరుకుంటున్నానుమన మధ్య సానుకూల భావన వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘దీపావళి సందర్భంగా శుభాకాంక్షలుఈ దీపాల పండుగ మనందరి జీవనంలో సద్భావననూసంతోషాన్నీసమృద్ధినీ కలిగించాలని కోరుకుంటున్నామన మధ్య సానుకూల భావన వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నా.’’

 

***


(రిలీజ్ ఐడి: 2181049) సందర్శకుల సూచీ సంఖ్య : : 36