హోం మంత్రిత్వ శాఖ
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహాకార మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ అమిత్ షా
శాస్త్రీయ మేధావిగా కలాం గారు.. దేశభక్తి, ‘‘ఇండియా ఫస్ట్’’ సిద్ధాంతంతో మన దేశాన్ని విజ్ఞాన శాస్త్రం, రక్షణ, సాంకేతిక రంగాల్లో అపూర్వ శిఖరాలకు చేర్చారు.
प्रविष्टि तिथि:
15 OCT 2025 12:17PM by PIB Hyderabad
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా నివాళులర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో అమిత్ షా ఇలా అన్నారు..
‘‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను. శాస్త్రీయ మేధావి అయిన కలాం గారు తన అచంచలమైన దేశభక్తి, ‘ఇండియా ఫస్ట్’ అనే సూత్రంతో విజ్ఞాన శాస్త్రం, రక్షణ, సాంకేతిక రంగ ఆవిష్కరణల్లో మన దేశాన్ని గొప్ప శిఖరాలకు తీసుకెళ్లారు.”
***
(रिलीज़ आईडी: 2179370)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam