రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్రపతి

Posted On: 01 OCT 2025 5:08PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రపతి సందేశంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు

విజయదశమి శుభ సందర్భంగా నా తోటి ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి పండుగ మనల్ని సత్యంన్యాయం అనే మార్గాన్ని అనుసరించడానికి స్ఫూర్తిని ఇస్తుందిదేశంలోని వివిధ ప్రాంతాల్లో రావణ దహనందుర్గా పూజగా చేసుకునే ఈ పండుగ మన జాతీయ విలువలను తెలియజేస్తోందికోపంఅహంకారం వంటి ప్రతికూల భావనలను విడిచి.. ధైర్యందృఢ సంకల్పం వంటి సానుకూల భావనలను అలవరుచుకోవాలని కూడా ఈ పండుగు మనకు తెలియజేస్తోంది.

 

న్యాయంసమానత్వంసామరస్యం అనే ఆలోచనల నుంచి ప్రేరణ పొంది.. అందరూ కలిసి ముందుకు సాగే సమాజాన్నీదేశాన్నీ నిర్మించేందుకు ఈ పండుగ మనకు ప్రేరణని అందిస్తుంది”


(Release ID: 2174137) Visitor Counter : 7