గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెప్టెంబర్ 26న ఢిల్లీలో జాతీయ జియోసైన్స్ అవార్డులు-2024 ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి

Posted On: 25 SEP 2025 8:45AM by PIB Hyderabad

2025 సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో 2024 ఏడాదికి చెందిన ప్రతిష్ఠాత్మక జాతీయ జియోసైన్స్ అవార్డులను (ఎన్‌జీఓభారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారుఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జీకిషన్ రెడ్డిబొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే హాజరవుతారు.

1966లో కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ జాతీయ జియోసైన్స్ అవార్డులు.. దేశ భూవిజ్ఞాన శాస్త్ర రంగంలో ఎక్కువ కాలం నుంచి ఉన్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆవార్డులుగా ప్రసిద్ధి చెందాయి. 2009 వరకు వీటిని జాతీయ ఖనిజాల అవార్డులుగా పిలిచేవారు.

ఖనిజాల ఆవిష్కరణఅన్వేషణగనుల తవ్వకానికి సంబంధించిన సాంకేతికతఖనిజ శుద్ధిప్రాథమిక లేదా అనువర్తిత భూవిజ్ఞాన శాస్త్రం వంటి భౌగోళిక శాస్త్ర రంగాల్లో అసాధారణ విజయాలుఅత్యుత్తమ కృషి చేసిన వ్యక్తులనుబృందాలను సత్కరించడమే లక్ష్యంగా ఈ అవార్డులను ఇస్తున్నారుగనుల మంత్రిత్వ శాఖ ఏటా ఈ మూడు విభాగాల కింద జాతీయ జియోసైన్స్ అవార్డులను ప్రదానం చేస్తోంది:

I. జీవిత సాఫల్య జాతీయ జియోసైన్స్ అవార్డు

II. జాతీయ జియోసైన్స్ అవార్డు

III. జాతీయ యువ భూగర్వ శాస్త్రవేత్త అవార్డు

2024 సంవత్సరం అవార్డులకు సంబంధించి.. మూడు విభాగాల్లో 208 నామినేషన్లను మంత్రిత్వ శాఖ అందుకుందిమూడు దశల నిశిత పరిశీలన అనంతరం ఈ మూడు విభాగాల కింద 12 అవార్డులను ఖరారు చేశారువీటిలో వ్యక్తిగత స్థాయిలో 9, బృంద స్థాయిలో అవార్డులు ఉన్నాయి. 12 జాతీయ జియోసైన్స్ అవార్డులను భారత రాష్ట్రపతి 20 మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ప్రదానం చేస్తారు.

ఆదర్శప్రాయమైన జీవితంతో భూవిజ్ఞాన శాస్త్రంలో చేసిన కృషికి గుర్తింపుగా.. భారత జాతీయ శాస్త్రవిజ్ఞాన అకాడమీ (ఐఎన్ఎస్ఏసీనియర్ శాస్త్రవేత్తఐఐఎస్ఈఆర్ పుణేకు చెందిన విజిటింగ్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ రాయ్‌కు జీవన సాఫల్య జాతీయ జియోసైన్స్ అవార్డును అందిస్తారు.

భౌగోళిక రంగంలో చేసిన అత్యుత్తమ కృషికిగాను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్ భూగర్బ శాస్త్రవేత్త శ్రీ సుశోభన్ నియోగికి జాతీయ యువ భూగర్భ శాస్త్రవేత్త అవార్డును ప్రదానం చేస్తారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలునిపుణులువిధాన నిర్ణేతలుఇతర ప్రముఖులు హాజరవుతారుఎన్‌జీఏ- 2024 అవార్డు గ్రహీతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది.

 

జాతీయ జియోసైన్స్ అవార్డులు- 2024 జీవన సాఫల్య పురస్కారం. (ఉమ్మడి అవార్డు)

ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ రాయ్సీనియర్ శాస్త్రవేత్తఐఎన్ఎస్ఏ.. విజిటింగ్ ప్రొఫెసర్ఐఐఎస్ఈఆర్పుణే

జాతీయ జియోసైన్స్ అవార్డ్ 2024 (10 అవార్డులు)

విభాగం I: ఖనిజావిష్కరణఅన్వేషణ (3 అవార్డులు)

ఉప విభాగం (i): ఆర్థిక లేదా వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఖనిజాల ఆవిష్కరణఅన్వేషణ (శిలాజ ఇంధనాలు మినహాయించి), వినూత్న సాంకేతికతల ఉపయోగంఈ రంగంలోని రెండు అవార్డులలో కనీసం ఒక దానిని కీలక ఖనిజాలకు సంబంధించి ఇస్తారు. (2 అవార్డులు)

1. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐబృందంఇందులో వీళ్లు ఉన్నారు-

i. శ్రీ హరమాన్ మహంతసీనియర్ భూగ్భ శాస్తవేత్త,

ii. శ్రీ ఉత్పల్ కుమార్ దాస్సీనియర్ భూగ్భ శాస్తవేత్త,

iii. శ్రీ శ్యామ్ కుమార్ సంగం రెడ్డిసీనియర్ భూగ్భ శాస్తవేత్త,

iv. శ్రీ సాయి కుమార్ సామలభూగర్భ శాస్త్రవేత్త


 

2. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐబృందంఇందులో వీళ్లు ఉన్నారు-

i. శ్రీ నవజీత్ సింగ్ నయ్యర్డైరెక్టర్,

ii. శ్రీ అమిత్ కుమార్సీనియర్ భూగర్భ శాస్త్రవేత్త,

iii. శ్రీమతి త్రిప్తి బాబాసీనియర్ భూగర్భ శాస్త్రవేత్త,

iv. డాక్టర్ సందీప్ కుమార్జియాలజిస్ట్


 


 


 


 


 


 


 


 


 

బృందానికి ఇచ్చే అవార్డు


 


 

బృందానికి ఇచ్చే అవార్డు

ఉప విభాగం (ii): ఆర్థిక లేదా వ్యూహాత్మక ప్రాముఖ్యత గల స్థాయిలో గనుల్లో బొగ్గులిగ్నైట్ మీథేన్ ఆవిష్కరణఆర్థిక.. వినూత్న సాంకేతికతలు... చమురుసహజ వాయువుషేల్ గ్యాస్గ్యాస్ హైడ్రేట్ల ఆవిష్కరణఅన్వేషణ (వనరులు అన్వేషణనిర్వహణకు దారితీసే ప్రాజెక్టుల ప్రణాళికఅభివృద్ధితో సహా). (1 అవార్డు)

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐబృందం-

i. శ్రీమతి శ్రద్ధాంజలి శుభదర్శినిసూపరింటెండింగ్ భూగర్భ శాస్త్రవేత్త,

ii. శ్రీ సుప్రియా చక్రవర్తిసీనియర్ భూగర్భ శాస్త్రవేత్త,

iii. శ్రీ జయదీప్ ముఖర్జీడైరెక్టర్.


 


 


 


 


 

బృందానికి ఇచ్చే అవార్డు

విభాగం II: మైనింగ్ టెక్నాలజీఖనిజాల శుద్ధి సుస్థిర ఖనిజాభివృద్ధి (2 అవార్డులు)

ఉప విభాగం (iii): కొత్త పద్ధతులుసాంకేతికల వాడకంపరిశోధన అభివృద్ధిఖనిజ వనరుల పరిరక్షణగనులకు సంబంధించిన క్రమబద్ధమైన ప్రణాళికగనుల విషయంలో భద్రతగనుల్లో మంటలుగనుల్లో ప్రమాదాలుగనుల పునరుద్ధరణపునరావాసంతో సహా గనులకు సంబంధించిన సాంకేతికత. (1 అవార్డు)


 

డాక్టర్ జై కృష్ణ పాండేప్రధాన శాస్త్రవేత్తసీఎస్ఐఆర్-సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ధన్‌బాద్

వ్యక్తిగత

అవార్డు

ఉప విభాగం (iv): ఖనిజాల శుద్ధి (ఖనిజ శుద్ధితక్కువ నాణ్యత గల ఖనిజాలను వినియోగించుకోవటంతో పాటు విలువ ఆధారిత ఖనిజ ఉత్పత్తి కోసం ప్రాజెక్టులను అభివృద్ధి చేయటంఖనిజాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు).. సుస్థిర జనిఖాభివవృద్ధి (గనుల మూసివేతప్రాజెక్టుల అభివృద్ధిసంస్థాగత అభివృద్ధిసామర్థ్యం నిర్మాణంతో సహా). (1 అవార్డు)


 

డారంజిత్ కుమార్ సింగ్ప్రధాన శాస్త్రవేత్తసీఎస్ఐఆర్-నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీజంషెడ్‌పూర్

వ్యక్తిగత అవార్డు

విభాగం III: మౌలిక భూవిజ్ఞాన శాస్త్రం (2 అవార్డులు)

ఉప విభాగం (v): స్తర శాస్త్రం(స్ట్రాటిగ్రఫీ), నిర్మాణాత్మక భూగర్భ శాస్త్రంపురాతన జీవ శాస్త్రం(పాలియోంటాలజీ), భూగతి శాస్త్రం(జియోడైనమిక్స్), భూ రసాయన శాస్త్రంభూ కాలమాన ఐసోటోప్ భూగర్భ శాస్త్రంసముద్రాభివృద్ధి (ఓషనోగ్రఫీమెరైన్ భూగర్భ శాస్త్రం), హిమ శాస్త్రంఆర్కిటిక్అంటార్కిటిక్ పరిశోధనలతో సహా మౌలిక భూవిజ్ఞాన శాస్తం.. భూగర్భభూ రసాయన మ్యాపింగ్సర్వేసంస్థాగత థీమాటిక్ మ్యాపింగ్‌తో సహా శాస్త్ర విజ్ఞాన సర్వేలు లేదా మౌలిక భూవిజ్ఞాన శాస్త్ర సమాచార సేకరణ. (2 అవార్డులు)


 

1. డావేదుల వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మప్రధాన శాస్త్రవేత్తసీఎస్ఐఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీవిశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం.

2. డామేకల రామ్ మోహన్ప్రధాన శాస్త్రవేత్తసీఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్హైదరాబాద్


 


 


 


 


 


 


 


 


 


 

వ్యక్తిగత

అవార్డు


 

వ్యక్తిగత

అవార్డు

విభాగం IV: అనువర్తిత భూవిజ్ఞాన శాస్త్రం (3 అవార్డులు)

ఉప విభాగం (vi): అనువర్తిత భూవిజ్ఞాన శాస్త్రంఇంజనీరింగ్ భూవిజ్ఞాన శాస్త్రంభూఉష్ణ శక్తిభూకంప భౌగోళిక నిర్మాణంభూ గణాంక శాస్త్రంరిమోట్ సెన్సింగ్భూ సమాచార వ్యవస్థ (ప్రాదేశిక డేటా నిర్వహణ అప్లికేషన్‌లు డేటా ఇంటిగ్రేషన్‌తో సహా).. భూగర్భ జలాల అన్వేషణ (ప్రాజెక్ట్ అభివృద్ధిహైడ్రోజియోలాజికల్ అధ్యయనాలుభూగర్భజల వనరుల నిర్వహణతో సహా).. గనుల తవ్వకంపట్టణపారిశ్రామికతీరఎడారి ప్రాంతాల నిర్వహణ.. పూర్వ వాతావరణ శాస్త్రం (పాలియోక్లైమేట్), పూర్వ పర్యావరణం (పాలియో ఎన్విరాన్‌మెంట్), వైద్యపరమైన భూగర్భ శాస్త్రంవాతావరణ మార్పుపర్యావరణ వ్యవస్థపై ప్రభావ అధ్యయనాలకు సంబంధించిన భౌగోళిక వాతరవర పరిశోధనలు (1 అవార్డు)


 

ప్రొఫెసర్ గులాం జీలానీప్రొఫెసర్భూవిజ్ఞాన శాస్త్ర విభాగం డీన్స్కూల్ ఆఫ్ ఎర్త్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్కాశ్మీర్ విశ్వవిద్యాలయం

వ్యక్తిగత

అవార్డు

ఉప విభాగం (vii): భూభౌతిక శాస్త్రంఅనువర్తిత భూభౌతిక శాస్త్రంభూ భౌతిక అన్వేషణలో కొత్త సాంకేతికలుభూ భౌతిక పద్ధతుల వినియోగంభూ ఆయస్కాతత్వంభూభౌతిక సర్వే పద్ధతులుపరికరాల అభివృద్ధి. (1 అవార్డు)


 

ప్రొసంజిత్ కుమార్ పాల్అధిపతిఅనువర్తిత భూభౌతిక శాస్త్ర విభాగంఐఐటీ (ఐఎస్ఎం), ధన్‌బాద్.

వ్యక్తిగత

అవార్డు

ఉప విభాగం (viii): భూకంపాలుకొండచరియలు విరిగిపడటంవరదలుసునామీలు వంటి సహజ ప్రమాదాలకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనాలతో సహా సహజ విపత్తులకు సంబంధించిన పరిశోధన. (1 అవార్డు)


 

ప్రొఫెసర్ ముకత్ లాల్ శర్మ భూకంప ఇంజనీరింగ్అధిపతిఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్ఐఐటీ రూర్కీ.

వ్యక్తిగత

అవార్డు

జాతీయ యువ భూ శాస్త్రవేత్త అవార్డు 2024 (ఒక అవార్డు)

శ్రీ సుశోభన్ నియోగిసీనియర్ భూగర్భ శాస్త్రవేత్తజియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

 

***


(Release ID: 2171102) Visitor Counter : 30