ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోథాల్‌ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పురోగతిని సమీక్షించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 SEP 2025 9:56PM by PIB Hyderabad

లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు. "ఇది పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా వాణిజ్య మ్యూజియం అవుతుందిపర్యాటకంపరిశోధనవిద్యనైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా పనిచేస్తూనే భారత ప్రాచీన నౌకా వాణిజ్య సంప్రదాయాలను ఇది ప్రదర్శిస్తుందిఅని శ్రీ మోదీ పేర్కొన్నారు.

'ఎక్స్' వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పురోగతిని సమీక్షించానునిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా వాణిజ్య సంబంధిత మ్యూజియం అవుతుందిపర్యాటకంపరిశోధనవిద్యనైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా పనిచేస్తూనే భారత ప్రాచీన నౌకా వాణిజ్య సంప్రదాయాలను ఇది ప్రదర్శిస్తుంది."


(रिलीज़ आईडी: 2169368) आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam