ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి పుట్టిన రోజు... శ్రీ ఓం బిర్లా శుభాకాంక్షలు...ప్రధాని కృత‌జ్ఞత‌లు

प्रविष्टि तिथि: 17 SEP 2025 9:28AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా.. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారులోక్ సభ స్పీకర్‌కు ప్రధాని కృత‌జ్ఞత‌లను వ్యక్తం చేశారు. ‘‘మీ అందరి ప్రేమే నాలో నిరంతరం దేశసేవ చేస్తూండాలన్న స్ఫూర్తిని నింపుతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

 

‘‘ఓం బిర్లా (@ombirlakota) గారూమీరందించిన శుభాకాంక్షలకు కృత‌జ్ఞత‌లను వ్యక్తం చేస్తున్నాదేశ ప్రజల సంక్షేమం కోసందేశాన్ని సమగ్రాభివృద్ధి బాటలో ముందుకు నడపడం కోసం మన ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందిమీరందరూ చూపిస్తున్న ప్రేమే దేశ సేవలో నేను నిరంతరం నిమగ్నం కావడానికి నాలో స్ఫూర్తిని నింపుతోంది.’’ అని పేర్కొన్నారు.‌‌

 

 

**‌‌*


(रिलीज़ आईडी: 2167781) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam