రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జీఎస్టీ హేతుబద్ధీకరణతో రోడ్డు రవాణా, వాహన రంగానికి భారీ ఊతం

అందుబాటు ధరల్లో వాహనాలు: ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులపై 18 శాతానికి.. ట్రాక్టర్లపై 5 శాతానికి తగ్గిన జీఎస్టీ

వాహన రంగానికి కలిగే ప్రయోజనాల వల్ల రవాణా వ్యవస్థ

ధృడంగా తయారవటంతో పాటు మరింత వృద్ధి చెందనున్న ఎంఎస్ఎంఈలు

Posted On: 12 SEP 2025 1:00PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల మంత్రి అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రోడ్డు రవాణావాహన రంగానికి సంబంధించిన జీఎస్టీ హేతుబద్ధీకరణకు ఆమోదం లభించిందిద్విచక్ర వాహనాలుకార్లుట్రాక్టర్లుబస్సులువాణిజ్య వాహనాలువాహన విడి భాగాలు పన్ను భారం నుంచి ఉపశమనం పొందాయి

వాహన ధరలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకుసరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకుపట్టణగ్రామీణ ప్రాంతాల్లో డిమాండును పెంచేందుకు ఈ పన్ను సంస్కరణలు ఉపయోగపడనున్నాయివాహనాలకు సంబంధించిన సరఫరా వ్యవస్థలో ఉన్న ఎంఎస్ఎస్ఈలను బలోపేతం చేయటంతో పాటు ఉపాధిని సృష్టిస్తుందిమరింత సమర్థవంతమైన స్వచ్ఛ రవాణాను ఇది ప్రోత్సహించనుందిపన్నులను సరళీకృతం చేయడంస్థిరీకరించడం వల్ల తయారీ రంగంలో పోటీతత్వం పెరగనుందిరైతులురవాణా రంగంలో ఉన్న నిర్వాహకులకు ఇది మద్దతునిస్తుందిభారత్‌లో తయారీపీఎం గతి శక్తి వంటి జాతీయ కార్యక్రమాలను బలోపేతం చేయనుంది

వాహన రంగంలో వృద్ధికి చోదక శక్తి

వాహనాలుఆటో విడిభాగాలపై జీఎస్టీ తగ్గించటాన్ని ఒక పరివర్తనాత్మక చర్యగా చెప్పుకోవచ్చుదీనివల్ల తయారీదారులుఅనుబంధ పరిశ్రమలుఎంఎస్ఎంఈలురైతులురవాణా సంస్థల నిర్వాహకులుఅధికారిక-అనధికారిక రంగాలలోని లక్షలాది మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది

సానుకూల ప్రభావాలు:

తగ్గనున్న ద్విచక్ర వాహనాలుచిన్న కార్లుట్రాక్టర్లుబస్సులట్రక్కుల ధరలు.

తయారీఅమ్మకాలురవాణాసేవలలో ఉద్యోగ కల్పనకు దారితీయనున్న అధిక డిమాండ్

ఎన్‌బీఎఫ్‌సీబ్యాంకులుఫిన్‌టెక్‌ల ద్వారా క్రెడిట్ ఆధారిత వాహన కొనుగోళ్లకు ఊతం

భారత్‌లో తయారీకి మరింత ప్రోత్సహంమెరుగైన పోటీతత్వంస్వచ్ఛ రవాణా

విభాగాల వారీగా జీఎస్టీ రేట్లలో మార్పులు

వాహనాల విభాగం

పాత  జీఎస్టీ రేటు

కొత్త జీఎస్టీ రేటు

కీలక ప్రయోజనాలు

ద్విచక్ర వాహనాలు (350 సీసీ కంటే తక్కువ)

28 శాతం

18 శాతం

యువతగ్రామీణ ప్రాంతాల్లో గృహాలుగిగ్ వర్కర్లకు మరింత అందుబాటు ధరల్లో రవాణా

చిన్న కార్లు

28 శాతం

18 శాతం

మొదటిసారి కొనుగోలు చేసేవారిని ప్రోత్సహిస్తుందిచిన్న పట్టణాలలో అమ్మకాలను పెంచనుంది.

పెద్ద కార్లు

28 శాతంతో పాటు సెస్

40 శాతం

సరళీకృతమైన పన్నులుఐటీసీకి పూర్తి అర్హతకొనుగోలు చేయాలనుకునే వారికి అందుబాటు ధరల్లో కార్ల లభ్యత

ట్రాక్టర్లు ( 1800 సీసీ కంటే తక్కువ)

12 శాతం

శాతం

ప్రపంచ ట్రాక్టర్ల కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుందివ్యవసాయ యాంత్రీకరణను పెంచనుంది.

బస్సులు (10 కంటే ఎక్కువ సీట్లు)

28 శాతం

18 శాతం

అందుబాటు ధరల్లో ప్రజా రవాణా.. వాహనాలను పెంచుకోవటాన్ని ప్రోత్సహిస్తుంది.

వస్తు రవాణాకు సంబంధించిన వాణిజ్య వాహనాలు

28 శాతం

18 శాతం

తగ్గనున్న సరుకు రవాణా ఖర్చుద్రవ్యోల్బణ ఒత్తిడిలో తగ్గుదలధృడమైన సరఫరా గొలుసు.

వాహన విడి భాగాలు

28 శాతం

18 శాతం

అనుబంధ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తుందిదేశీయ తయారీని పెంచుతుంది.

వస్తు రవాణా బీమా

12 శాతం

శాతం (ఐటీసీతో పాటు)

సరుకు రవాణాకు మద్దతునిస్తుందిరవాణాదారులకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.


 

వాహన రంగం అంతటా ప్రయోజనాలు

1. ఉపాధిఎంఎస్ఎంఈలు

వాహనదాని అనుబంధ రంగాలలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలకు మద్దతునిస్తుంది

టైర్లుబ్యాటరీలుగ్లాసుఉక్కుప్లాస్టిక్‌లుఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో చిన్న వ్యాపారాలను ఎన్నో రెట్లు పెంచే విధంగా ప్రభావం చూపించనుంది

డ్రైవర్లుమెకానిక్‌లుగిగ్ వర్కర్లుసర్వీస్ ప్రొవైడర్లకు మరిన్ని అవకాశాలను అందిచనుంది

2. స్వచ్ఛసురక్షితమైన రవాణా

పాతకాలుష్యాన్ని పెంచే వాహనాల స్థానంలో ఇంధనంపరంగా సమర్థవంతమైన వాహనాలను ఉపయోగించేందుకు ప్రోత్సహిస్తుంది

బస్సులుప్రజా రవాణాను వాడేందుకు ప్రోత్సహిస్తుందిదీనితో పాటు రద్దీఉద్గారాలను తగ్గిస్తుంది.

3. రవాణాఎగుమతులకు ప్రోత్సాహం

తగ్గిన సరుకు రవాణా ధరలతో వ్యవసాయంఎఫ్ఎంసీజీ-కామర్స్పారిశ్రామిక సరఫరా గొలుసులను బలోపేతం కానున్నాయి

పీఎం గతి శక్తిజాతీయ రవాణా(లాజిస్టిక్స్విధానం కింద ఎగుమతుల విషయంలో భారతదేశ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుంది.

అందుబాటు ధరల్లో సమర్థవంతమైనసుస్థిరమైన రవాణాను అందించే దిశగా సాగుతున్న భారతదేశ ప్రయాణంలో జీఎస్టీ హేతుబద్ధీకరణ ఒక కీలకమైన ఘట్టంగా నిలుస్తోందివాహనాలువిడి భాగాలపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుందివాహన రంగానికి సంబంధించిన వ్యవస్థను బలోపేతం చేయనుందిఎంఎస్ఎంఈలకు మద్దతుివ్వటంతో పాటు పట్టణ-గ్రామీణ భారతదేశంలో ఉపాధిని పెంచనుంది

2025 సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చే జీఎస్టీ సంస్కరణలు.. ప్రజలకు జీవన సౌలభ్యాన్నిసంస్థలకు వ్యాపార సౌలభ్యాన్ని అందించటంతో పాటు సరళమైనపారదర్శకతో కూడిన వృద్ధి ఆధారిత జీఎస్టీ చట్రం ఉండాలన్న భారత్ నిబద్ధతను మరోసారి తెలియజేస్తున్నాయి

 

***


(Release ID: 2166168) Visitor Counter : 2