రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ఉపరాష్ట్రపతి పదవీ స్వీకార ప్రమాణాన్ని చదివించిన భారత రాష్ట్రపతి

Posted On: 12 SEP 2025 11:00AM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో ఈ రోజు (2025 సెప్టెంబరు 12ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.. శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ఉపరాష్ట్రపతి పదవీ స్వీకార ప్రమాణ పాఠాన్ని చదివించారు.

 

***


(Release ID: 2165890) Visitor Counter : 2