ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రితో మధ్యప్రదేశ్ సీఎం భేటీ

Posted On: 18 AUG 2025 12:23PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఇవాళ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
"ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ లో ఇలా పేర్కొంది:
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి,@DrMohanYadav51 ప్రధాన మంత్రి @narendramodiని కలిశారు.
@CMMadhyaPradesh"


(Release ID: 2157612)