రాష్ట్రపతి సచివాలయం
పత్రికా ప్రకటన
प्रविष्टि तिथि:
16 AUG 2025 7:55PM by PIB Hyderabad
నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా. గణేషన్ మరణించటంతో మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ కుమార్ భల్లాకు నాగాలాండ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
***
(रिलीज़ आईडी: 2157260)
आगंतुक पटल : 25