ప్రధాన మంత్రి కార్యాలయం
జౌళి రంగంలో నమోదైన వృద్ధిపై వ్యాసం.. పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
06 AUG 2025 2:45PM by PIB Hyderabad
మన దేశ జౌళి రంగం సాధించిన వృద్ధిని వివరించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ పవిత్ర మార్గరిటా రాసిన ఒక వ్యాసానికి శ్రీ మోదీ ఇలా స్పందించారు:
‘‘భారత జౌళి రంగం సాధించిన వృద్ధిని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పవిత్ర పవిత్ర మార్గరిటా (@PmargheritaBJP) ఒక వ్యాసంలో వివరించారు. వారసత్వం, నవకల్పనలతో పాటు ఉమ్మడి కృషిని కూడా కలిపి ప్రపంచానికి స్ఫూర్తిని అందించడానికి మన చేనేత రంగం సిద్ధంగా ఉందని ఆయన అంటున్నారు. దీనిని తప్పక చదవండి.’’
(रिलीज़ आईडी: 2153007)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam