ప్రధాన మంత్రి కార్యాలయం
పర్యావరణ హిత, హరిత భవిష్యత్తు నిర్మాణం పట్ల దేశం చూపుతున్న నిబద్ధత, చేస్తున్న కృషిని ప్రశంసించిన ప్రధానమంత్రి
Posted On:
15 JUL 2025 8:59PM by PIB Hyderabad
పర్యావరణ హిత, హరిత భవిష్యత్తు నిర్మాణం దిశగా భారత్ కు గల అంకిత భావాన్ని, చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు.
కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ ‘ఎక్స్’ పైన చేసిన పోస్టుకి స్పందిస్తూ …
“పర్యావరణ హిత, హరిత భవిష్యత్తు నిర్మాణం పట్ల భారత్ కు గల నిబద్ధతను, చేస్తున్న కృషిని ఈ చర్య ప్రతిబింబిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2145107)
Visitor Counter : 3
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam