ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (ఏఎస్) త్యాగాలు ధర్మం పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం: ప్రధానమంత్రి

Posted On: 06 JUL 2025 8:10AM by PIB Hyderabad

హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (ఏఎస్) చేసిన త్యాగాలు ధర్మం పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్యానికి కట్టుబడి ఉండేలా ఆయన ప్రజలను ప్రేరేపిస్తుంటారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (ఏఎస్) చేసిన త్యాగాలు ధర్మం పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం. కష్ట సమయాల్లోనూ సత్యానికి కట్టుబడి ఉండేలా ఆయన ప్రజలను ప్రేరేపిస్తుంటారు."

 

 

***

MJPS/ST


(Release ID: 2142610)