ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఘనాలో ప్రధానమంత్రి అధికారిక పర్యటన: కుదిరిన ఒప్పందాలు ‌

Posted On: 03 JUL 2025 4:01AM by PIB Hyderabad

1. ప్రకటన

ద్వైపాక్షిక సంబంధాలను ఒక సమగ్ర భాగస్వామ్యం స్థాయికి పెంపొందించుకోవడం.

2. అవగాహన పూర్వక ఒప్పంద పత్రాల (ఎంఓయూస్జాబితా

  • సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (సీఈపీ)పై ఎంఓయూకళసంగీతంనృత్యంసాహిత్యంవారసత్వం వంటి రంగాల్లో సాంస్కృతిక అవగాహనను ఇచ్చి పుచ్చుకోవడంప్రస్తుత స్థాయి కంటే వీటిని మరింత ముందుకు తీసుకుపోవడం.

  • భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్)కీఘనా స్టాండర్డ్‌స్ అథారిటీ (జీఎస్ఏ)కీ మధ్య ఎంఓయూ: ప్రమాణీకరణధ్రువీకరణలతో పాటు అనుకూలతా మూల్యాంకనం.. ఈ అంశాల్లో సహకారాన్ని ఇప్పుడు ఉన్న స్థాయి కంటే పెంచుకోవాలన్నది ఈ ఎంఓయూ లక్ష్యం.

  • భారత్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేదా (ఐటీఆర్ఏ)కూఘనా‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (ఐటీఏఎమ్)కూ మధ్య ఎంఓయూసాంప్రదాయక వైద్య విద్యశిక్షణలతో పాటు పరిశోధన.. ఈ రంగాల్లో పరస్పరం సహకరించుకోవడం ఈ ఎంఓయూ లక్ష్యం.

  • జాయింట్ కమిషన్ సమావేశానికి సంబంధించిన ఎంఓయూ: ఉన్నత స్థాయి చర్చలకు సంస్థాగత రూపును ఇవ్వడంతో పాటు క్రమం తప్పకుండా ద్వైపాక్షిక సహకార యంత్రాంగాలను సమీక్షించడం ఈ ఎంఓయూ లక్ష్యం.‌

 

***


(Release ID: 2141739)