ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ-7 సమావేశాల నేపథ్యంలో ఇటలీ ప్రధానమంత్రితో భేటీ అయిన ప్రధానమంత్రి శ్రీ మోదీ

प्रविष्टि तिथि: 18 JUN 2025 2:59PM by PIB Hyderabad

కెనడా దేశం కననాస్కిస్ లో జూన్ 17న జరిగిన 51వ జీ-7 సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ అయ్యారుఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ మోదీఇటలీతో బలమైన స్నేహ సంబంధాలను కొనసాగిస్తామనిఈ బంధం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం కలిగించగలదని పేర్కొన్నారు.

ఎక్స్ సామాజిక వేదిక పై ఇటలీ ప్రధానమంత్రి పోస్టుకి స్పందిస్తూ:

ప్రధానమంత్రి జార్జియా మెలొనీ గారూ... మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాంఇటలీతో బలమైన స్నేహ బంధాన్ని భారత్ కొనసాగిస్తుంది. ఈ స్నేహం ఇరు దేశాల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలని అందిస్తుంది @GiorgiaMeloni” అనిశ్రీ మోదీ పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2137274) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Tamil , Kannada , Malayalam