ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కొరియా రిపబ్లిక్‌ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ లీ జే-మ్యాంగ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని

प्रविष्टि तिथि: 04 JUN 2025 8:38AM by PIB Hyderabad

కొరియా రిపబ్లిక్‌‌ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ లీ జే-మ్యాంగ్‌కు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
శ్రీ మోదీ ఎక్స్‌లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు:
‘‘కొరియా రిపబ్లిక్‌‌ అధ్యక్షునిగా శ్రీ లీ జే-మ్యాంగ్‌ ఎన్నికైన  సందర్భంగా ఆయనకు అభినందనలుభారత్-కొరియా రిపబ్లిక్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు బలపరచడానికి కలిసి పనిచేయాలని అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.@Jaemyung_Lee’’ 


(रिलीज़ आईडी: 2134003) आगंतुक पटल : 41
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam