ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్షయ తృతీయ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు‌

నాడు పోస్టు చేయడమైనది: 30 APR 2025 8:53AM by PIB Hyderabad

అక్షయ తృతీయ ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:


‘‘ ‘అక్షయ తృతీయ’ సందర్భంగా మీకందరికీ అనంత శుభాకాంక్షలు. మానవతకు అంకితమిచ్చిన ఈ పవిత్రమైన పండుగ రోజు... ప్రతి ఒక్కరికి విజయాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని ప్రసాదించడంతో పాటు, ‘వికసిత్ భారత్‌’‌ను సాకారం చేయాలన్న సంకల్పానికి కూడా కొత్త శక్తిని అందించాలని అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.‌

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2125392) సందర్శకుల సూచీ సంఖ్య : : 36