మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పోషణ్ వేడుకలు, బలమైన దేశం కోసం పోషణ్ పఖ్వాడా 2025 ముఖ్యాంశాలు
Posted On:
22 APR 2025 3:34PM by PIB Hyderabad
పోషకాహార ప్రాధాన్యాన్నీ ప్రజా శ్రేయస్సునూ చాటేలా ఏప్రిల్ 8 నుంచి 25 వరకు ఉత్సాహంగా నిర్వహించిన పోషణ్ పఖ్వాడా- 2025 నగరాల నుంచి పల్లెల వరకు దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. మాతా శిశు పోషణ, లబ్ధిదారులకు డిజిటల్‌గా సదుపాయాలను అందుబాటులోకి తేవడం, బాల్యంలో ఊబకాయాన్ని ఎదుర్కోవడంపై ఈ ఏడో ఎడిషన్‌లో ప్రధానంగా దృష్టి సారించారు. అంగన్ వాడీ కేంద్రాల నుంచి పాఠశాలల వరకు, ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయి వరకూ సమష్టి కార్యాచరణతో ఈ ఏడాది పఖ్వాడాను నిర్వహించారు. ఇది సాంకేతికత, సృజనాత్మకత, సంరక్షణ ద్వారా ముందుకు తీసుకెళ్లే జాతీయ కార్యక్రమంగా పోషకాహారాన్ని నిలిపింది. పోషణ్ పఖ్వాడా 2025కు జీవం పోసేలా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఉత్సాహభరితమైన కార్యకలాపాలను చిత్రాల రూపంలో వీక్షిద్దాం.
ఆరోగ్యవంతమైన భారత్ దిశగా: వివిధ రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు



సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన

హిమాచల్ ప్రదేశ్

జమ్మూ - కాశ్మీర్
నూకడ్ నాటకం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రచారం...


అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికీ అవగాహన...

మధ్య ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్
గుజరాత్ చండీగఢ్

ఆహార వేడుక

ఎదుగుదలపై పర్యవేక్షణ
పోషణ్ ట్రాకర్ యాప్

పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(Release ID: 2123639)
Visitor Counter : 5