ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గుజరాత్ ముఖ్యమంత్రి భేటీ

Posted On: 21 APR 2025 4:40PM by PIB Hyderabad

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

ఎక్స్ వేదికపై ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు చేస్తూ..

“గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ @Bhupendrapbjp, ప్రధానమంత్రి @narendramodi గారితో సమావేశమయ్యారు @CMOGuj”, అని పేర్కొంది.


(Release ID: 2123325) Visitor Counter : 3