ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి తో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ
Posted On:
12 APR 2025 10:59PM by PIB Hyderabad
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ కె. కైలాస్‌నాథన్ శనివారం ఉదయం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:
‘‘శనివారం ఉదయం, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ కె. కైలాస్‌నాథన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.
@LGov_Puducherry” అని పేర్కొంది.
(Release ID: 2121702)
Visitor Counter : 12
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam