@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

త్వరలోనే వేవ్స్ 2025.. ఈ లోపు ‘ఇన్నొవేట్2 ఎడ్యుకేట్: హ్యాండ్‌హెల్డ్ డివైస్ డిజైన్ ఛాలెంజ్‌’లో అగ్రగామి 10 ఫైనలిస్టుల ప్రకటన

 Posted On: 09 APR 2025 6:20PM |   Location: PIB Hyderabad

ఇన్నొవేట్ఎడ్యుకేట్హ్యాండ్‌హెల్డ్ డివైస్ డిజైన్ ఛాలెంజ్‌’లో అగ్రగామి 10 ఫైనలిస్టులను ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ (ఐడీజీఎస్ప్రకటించిందిసమాచారప్రసార మంత్రిత్వ శాఖతో కలిసి ఈ పోటీని ఐడీజీఎస్ త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచ దృశ్యశ్రవణ వినోద శిఖరాగ్ర సదస్సు (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)) 2025లో భాగంగా ఏర్పాటు చేసింది. టెక్నాలజీవిద్యగేమింగ్‌ రంగంలో నవకల్పన పట్ల మొగ్గు చూపేలా యువతను ప్రోత్సహించడంతోపాటునేర్చుకొనే అనుభవాలలో సరికొత్త మార్పులను తీసుకురాగల ఆధునిక ఆలోచనలనుచేతులతో పట్టుకోవాల్సిన పరికరాలను రూపొందించేలా యువతలో ప్రేరణ కలిగించడం ఇన్నొవేట్ఎడ్యుకేట్హ్యాండ్‌హెల్డ్ డివైస్ డిజైన్ ఛాలెంజ్‌ లక్ష్యం.
వేవ్స్ 2025 లో ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ విభాగంలో ఒక కీలక కార్యక్రమంగా ప్రారంభించిన ‘ఇన్నొవేట్ఎడ్యుకేట్ (Innovate2Educate)
ఛాలెంజ్’లోవివిధ యూజర్ గ్రూపులకు వినోదంతోపాటు విద్య నేర్పే అత్యంత అధునాతన పోర్టబుల్ ఉపకరణాల్ని రూపొందించాల్సిందిగా అన్ని దేశాల విద్యార్థులనూడిజైనర్లనూఅంకురసంస్థలనూటెక్నాలజీ అంటే ఉత్సాహం కలిగిన వారినీ ఆహ్వానించారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన 1856 కొత్త కొత్త ఆలోచనలను పరిశ్రమ రంగంలోని ప్రముఖులుటెక్నాలజిస్టులువిద్యరంగ ప్రముఖులుడిజైనర్లతో కూడిన జ్యూరీ ప్యానెల్ కచ్చిత ప్రమాణాలను అనుసరించి మదింపు చేసి అగ్రగామి 10 ఫైనలిస్టులను ఎంపిక చేసిందిఎరుడిటియో సహసంస్థాపకుడు శ్రీ ఇంద్రజీత్ ఘోష్హ్యూయియాన్ భారత్సార్క్‌ కంట్రీ మేనేజర్ శ్రీ రాజీవ్ నాగర్‌లతోపాటు స్క్విడ్ అకామీ సహ సంస్థాపకుడుప్రాడక్ట్ హెడ్ శ్రీ జెఫ్రీ క్రే వంటి నిపుణులు జ్యూరీగా వ్యవహరించారు.  
...........................................................................................
10 
ఫైనలిస్టులు :
...........................................................................................
1. 
కర్నాటక పర్వ కోడ్ క్రాఫ్ట్ జూనియర్ (కర్నాటక)
2. 
విద్యార్థి బాలల కోసం స్మార్ట్ లెర్నింగ్ టాబ్లెట్ఇంటరాక్టివ్ పద్ధతిలో అనుకూలంగా నడుచుకొనే విద్యానేస్తం (కర్నాటకఆంధ్రప్రదేశ్)
3. 
టెక్ టైటన్స్ -  ఇంటరాక్టివ్ లేఖనానికి సాయపడే స్మార్ట్ హ్యాండ్‌ రైటింగ్ లెర్నింగ్ పరికరం.
4. 
ప్రోటోమైండ్స్ – ఎడ్యుస్పార్క్ (ఢిల్లీకేరళఉత్తరప్రదేశ్బీహార్)
5. 
ఎపెక్స్ అచీవర్స్ బాడ్‌మాస్ క్వెస్ట్స్మార్టర్ ఎడ్యుకేషన్‌కు ఉద్దేశించిన గేమిఫైడ్ మ్యాథ్ లెర్నింగ్
6. సైన్స్‌వర్స్ బాలలు ఇంటరాక్టివ్ పద్ధతిలో విద్య నేర్చుకోవడానికి  ఉపయోగించి తీరాల్సిన చేతులతో పట్టుకోవాల్సిన సాధనాలు (హ్యాండ్‌హెల్డ్ డివైస్‌లు)
7. 
వీ20 - వీఫిట్ ఆట ఆడుతూ విద్య నేర్చుకొనే ఇంటరాక్టివ్ పద్ధతి (తమిళనాడు)
8. 
వారియర్స్ మహాశాస్త్ర (ఢిల్లీ)
9. 
కిడ్డీమైత్రి చేతులతో పట్టుకోవాల్సిన మేథమేటికల్ గేమింగ్ కన్సోల్ (ముంబయిఒడిశాకర్నాటక)
10. 
-గ్రూట్స్  (E-GROOTS ) - మైక్రో కంట్రోలర్ మాస్టరీ కిట్ (తమిళనాడు)
...........................................................................................

ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ రాజన్ నవానీ మాట్లాడుతూభారత్‌లో సృజనాత్మక ప్రతిభావంతులుసాంకేతిక ప్రతిభావంతులు గేమిఫికేషన్ఇంటరాక్టివ్  కంటెంట్‌లకున్న శక్తిని  ఉపయోగించుకొంటూ విద్యారంగం సిసలైన అవసరాల్ని తీర్చే పరిష్కారాలను ఎలా రూపొందించగలిగిందీ ఈ పోటీ చాటి చెప్పిందన్నారు.
ఇన్నొవేట్ఎడ్యుకేట్ ఛాలెంజ్ నిర్వహణకు బాధ్యత వహిస్తున్న సమాచారప్రసార శాఖ నోడల్ అధికారి శ్రీ ఆశుతోష్ మోహ్లే మాట్లాడుతూవేవ్స్ హ్యాండ్‌హెల్డ్ వీడియోగేమ్ డిజైన్ ఛాలెంజ్ కేవలం గేమింగ్ గురించే కాదనీఇది భారత్‌లోని హార్డ్‌వేర్ అనుబంధ విస్తారిత వ్యవస్థలో నవకల్పనకు సంబంధించిన కొత్త ప్రయత్నాలను ప్రోత్సహించడానికి కూడా సంబంధించిందన్నారు. ‘‘మైక్రో కంట్రోలర్ల‌ను ఉపయోగించుకొంటూ భారత్ సెమీకండక్టర్ మిషన్ లక్ష్యాలను సంధానించిస‌ృజనశీలతసాంకేతికతల కలబోత ద్వారా కలలు కనేందుకూడిజైన్ చేసేందుకూతుదిరూపాన్ని ఇవ్వడానికీ యువతకు మేం ప్రేరణనిస్తున్నామ’’న్నారు.

తాత్కాలికంగా ఎంపికైన అగ్రగామి 10 బృందాలు వాటి ఆలోచనలనుముంబయిలో వేవ్స్ 2025ను నిర్వహించే సందర్బంగా ఒక ప్రత్యేక కార్యక్రమంలో సమర్పించనున్నాయిఛాలెంజిలో విజేతలుగా నిలిచే బృందాలను మంత్రిత్వ శాఖ గ్రాండ్ ఫినాలేలో సన్మానిస్తుంది.                               

ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ గురించి:
భారత్‌లో వీడియో గేమింగ్‌కూఈస్పోర్ట్‌స్‌ కూఇంటరాక్టివ్ మీడియాడిజిటల్ వినోదాలకూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఓ ముఖ్య పారిశ్రామిక సంస్థే ఐడీజీఎస్ఇది ప్రతిభకు మెరుగులు దిద్దడంనవకల్పనలతోపాటు పరిశ్రమ సహకారపూర్వక కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
వేవ్స్ గురించి:
ప్రసార మాధ్యమాలువినోద (ఎం అండ్ ఈరంగంలో సరికొత్త ప్రస్థానం కానున్న తొలి ప్రపంచ దృశ్యశ్రవణవినోద శిఖరాగ్ర సదస్సు (వరల్డ్ ఆడియో వీడియో అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్.. ‘వేవ్స్’)ను భారత ప్రభుత్వం మే నుంచి వరకు మహారాష్ట్ర లోని ముంబయిలో నిర్వహించనుంది.
ఈ రంగంలో నిపుణులుపెట్టుబడిదారుడురూపకర్తఆవిష్కర్త... ఏ పాత్రను మీరు పోషిస్తున్నా సరే... ప్రసార మాధ్యమాలువినోద రంగంతో అనుసంధానం కావడానికీసహకారం పెంపొందించుకోవడానికీనూతన ఆవిష్కరణలు చేయడానికీమీ వంతు తోడ్పాటు అందించడానికీ అంతర్జాతీయ వేదికను ఈ శిఖరాగ్ర సదస్సు మీకు అందిస్తుంది.
భారత్ సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడానికి వేవ్స్ సన్నద్ధమవుతోందిదీంతో కంటెంట్ రూపకల్పనమేధోహక్కులుసాంకేతిక నవకల్పనలకు కూడలిగా భారత్‌ స్థానం బలోపేతం కానుందిఈ సందర్భంగా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించే రంగాలుపరిశ్రమలలో ప్రసార రంగంప్రింట్ మీడియాటెలివిజన్రేడియోచలనచిత్రాలుయానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్ధ్వనిసంగీతంప్రకటనలుడిజిటల్ మీడియాసామాజిక మాధ్యమ వేదికలుజనరేటివ్ ఏఐఆగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), ఎక్స్‌‌టెండెడ్ రియాల్టీ (ఎక్స్‌ఆర్వంటివి ఉన్నాయి.
మీరేమైనా ప్రశ్నలు అడగదలచుకొన్నారావాటికి సమాధానాలు చూడండిక్కడ :    here
పీఐబీ టీం వేవ్స్‌ PIB Team WAVES ) విడుదల చేసే అత్యంత తాజా ప్రకటనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి

వేవ్స్ కోసం నమోదు చేసుకోండి:  now

 

***


Release ID: (Release ID: 2120757)   |   Visitor Counter: 21