ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తిరు కుమారి అనంతన్ మృతిపై ప్రధాని సంతాపం

Posted On: 09 APR 2025 2:05PM by PIB Hyderabad

అనుభవజ్ఞుడైన నాయకుడు తిరుకుమారి అనంతన్ మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

విశేషమైన సామాజిక సేవతమిళనాడు పురోగతిపట్ల అంకిత భావం.. తిరు కుమారి అనంతన్ జీని చిరస్మరణీయుడిని చేశాయితమిళానికితమిళ సంస్కృతికి ప్రాచుర్యం కల్పించడంలో ఆయన కృషి మరువలేనిదిఆయన లేని లోటు తీరనిదిఆయన కుటుంబంఅనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానుఓం శాంతి’’.  


(Release ID: 2120501) Visitor Counter : 20