సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘వేవ్స్ కామిక్స్ క్రియేటర్ చాంపియన్‌షిప్’, ‘వేవ్స్ అవార్డ్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ల ఫైనలిస్టుల ప్రకటన
Posted On:
01 APR 2025 7:37PM by PIB Hyderabad
వేవ్స్ క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఉన్న రెండు ప్రతిష్ఠాత్మక పోటీలు.., ‘వేవ్స్ కామిక్స్ క్రియేటర్ చాంపియన్‌షిప్’, ‘వేవ్స్ అవార్డ్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ల తుది పోటీకి చేరుకొన్నవారి (ఫైనలిస్టుల) పేర్లను కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ప్రకటించింది. దీనిలో ఈ మంత్రిత్వ శాఖకు ఇండియన్ కామిక్స్ అసోసియేషన్ (ఐసీఏ)తోపాటు ఏఎస్ఐఎఫ్ఏ ఇండియా సహకరించాయి.
ఈ పోటీలు ఒక్క మన దేశం నుంచే కాకుండా అంతర్జాతీయ దృష్టిని సైతం ఆకర్షించాయి. కంటెంట్‌ను సృజించడం, మేధోసంపత్తి, సాంకేతిక నవకల్సనలకు ఒక ప్రపంచ కూడలిగా భారత్ కనబరుస్తున్న సామర్థ్యాన్ని ఈ పరిణామం ప్రధానంగా చాటిచెబుతోంది. విజేతలను ముంబయిలో ఈ సంవత్సరం మే నెల 1 నుంచి 4 వ తేదీ మధ్య జరగనున్న ప్రపంచ శ్రవణ, దృశ్య, వినోద ప్రధాన శిఖరాగ్ర సదస్సు (వేవ్స్ 2025)లో ప్రకటించనున్నారు.
‘వేవ్స్’ (WAVES) ఒక ముఖ్య కార్యక్రమమని, ఇది వృత్తినిపుణులైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, నూతన ఆవిష్కర్తలకు వినోద రంగంతో ముడిపడడానికి, సహకారాన్ని అందించడానికి, నవకల్పనను ఆవిష్కరించడానికి, తమ వంతు తోడ్పాటును ఇవ్వడానికి ఒక ప్రపంచ స్థాయి వేదికను అందిస్తుందని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) భోపాల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రశాంత్ పథ్‌రాబే అన్నారు.

Photo caption: వేవ్స్ కామిక్స్ క్రియేటర్ చాంపియన్‌షిప్‌తోపాటు వేవ్స్ ఎక్స్‌లెన్స్ పురస్కారాలకు ఫైనలిస్టుల ప్రకటన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న పీఐబీ భోపాల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అధ్యక్షుడు శ్రీ ప్రశాంత్ పథ్‌రాబే.
వేవ్స్ కామిక్స్ క్రియేటర్ చాంపియన్‌షిప్:
ఇండియన్ కామిక్స్ అసోసియేషన్ (ఐసీఏ) తుది దశకు 10 జట్లను ఎంపిక చేసిందని ఐసీఏ అధ్యక్షుడు శ్రీ అజితేశ్ శర్మ తెలిపారు. తుది దశకు అభ్యర్థుల ఎంపికలో వారి సృజనాత్మక కథ, కళాత్మక నైపుణ్యాలు, మొత్తంమీద కలిగించిన ప్రభావం.. వీటిని ప్రాతిపదికలుగా తీసుకున్నారు.

Photo caption: వేవ్స్ కామిక్స్ క్రియేటర్ చాంపియన్‌షిప్‌తోపాటు వేవ్స్ ఎక్స్‌లెన్స్ పురస్కారాలకు ఫైనలిస్టుల ప్రకటన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఇండియన్ కామిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ అజితేశ్ శర్మ.
కామిక్స్ క్రియేటర్ చాంపియన్‌షిప్‌నకు ఫైనలిస్టుల వివరాలు:
ఫైనలిస్టులు – వృత్తినిపుణుల కేటగిరీ:
1. మోహిత్ శర్మ (మీరట్) – ఆయుష్ కుమార్ (ఢిల్లీ)
2. అపర్ణ చౌరసియా (ఛతర్‌పూర్)
3. బిజయ్ రవీంద్రన్ (ఢిల్లీ) – తదమ్ గ్యాదు (ఢిల్లీ)
4. పునీత్ శుక్లా (గోరఖ్‌పూర్) – పీయూష్ కుమార్ (రాంచీ)
5. తేజస్ జనార్దన్ కాంబ్లే (ముంబయి)
ఫైనలిస్టులు – ఔత్సాహికుల కేటగిరీ:
1. సువోజిత్ పాల్ (హౌరా) – వివేక్ ప్రధాన్ (రాయ్‌పూర్)
2. వింధ్యర్ష్ మిశ్రా (బరేలీ)
3. రోహిత్ శుక్లా (చెన్నై) – శివాంగి శైలీ (ఇండోర్)
4. రితేశ్ పాత్రా (కోల్‌కతా)
5. రణ్‌దీప్ సింగ్ (కేంద్రపారా)
కామిక్స్ క్రియేటర్ చాంపియన్‌షిప్‌నకు న్యాయనిర్ణేతల మండలి
పోటీకి వచ్చిన ఎంట్రీలను పరిశీలించి ఎంపిక చేయడానికి వేసిన అయిదుగురు సభ్యులతో కూడిన ఒక న్యాయనిర్ణేతల మండలిలో ప్రముఖ హాస్య కళాకారుడు, చిత్రకారుడు దిలీప్ కదమ్, ప్రసిద్ధ కామిక్ నిర్మాత, ప్రాణ్ కుమార్ శర్మ కుమారుడు నిఖిల్ ప్రాణ్, వెబ్ మాంగా ద బీస్ట్ లీజన్ నిర్మాత జాబిల్ హోమవీర్, అమర్ చిత్ర కథ అధ్యక్షురాలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ప్రీతి వ్యాస్ ఉన్నారు. ఈ న్యాయనిర్ణేతల మండలి ఇక సెమీఫైనలిస్టుల ఎంట్రీలను మదింపు చేసి విజేతలను ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసిన పది మంది ఫైనలిస్టులు తరువాత ఈ ఏడాది మే నెల 1 నుంచి 4 మధ్య కాలంలో ముంబయిలో జరిగే వేవ్స్ లో పోటీపడతారు. తుది పోటీ ముంబయిలో ‘వేవ్స్ 2025’లో ఉంటుంది. అక్కడ భారతీయ కామిక్స్ రంగంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికపై గుర్తించనున్నారు.
వేవ్స్ ఎక్స్‌లెన్స్ పురస్కారాలను ప్రకటించిన ఏఎస్ఐఎఫ్ఏ
క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజులో భాగంగా ఏఎస్ఐఎఫ్ఏ (అసోసియేషన్ ఇంటర్నేషనల్ డు ఫిల్మ్ డీ'యానిమేషన్) ఇండియా ఏర్పాటు చేసిన ‘వేవ్స్ అవార్డ్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’కు భారత్‌లోని 28 రాష్ట్రాలతోపాటు 13 దేశాల నుంచి 1,331 ఎంట్రీలు అందాయి.

విజేతలుగా నిలిచే ఎంట్రీలకు మార్గదర్శకత్వం (మెంటర్‌షిప్), ప్రపంచ స్థాయిలో ప్రదర్శనకు అవకాశంతోపాటు పరిశ్రమ ప్రముఖులతో నెట్‌వర్కింగ్ సౌలభ్యం దక్కుతాయి.
తుది నామినేషన్లు- వృత్తినిపుణుల విభాగం
1
|
Patrick
|
Smith
|
ASIFA24102
|
Onward Ye Costumed Souls
|
USA
|
2
|
Fabian
|
Driehorst
|
ASIFA24142
|
Little Fan
|
Germany
|
3
|
Yingyan Chen
|
Linxiao Zhou, Zehao Chen
|
ASIFA24205
|
Online interview
|
China
|
4
|
Long Qin
|
CHINA
|
ASIFA24207
|
IN BEWTEEN
|
China
|
5
|
Suresh
|
Eriyat
|
ASIFA24298
|
The Seed
|
Mumbai, India
|
6
|
Adithi
|
Krishnadas
|
ASIFA24299
|
The Legend of Arana
|
Mumbai, India
|
7
|
Suresh
|
Eriyat
|
ASIFA24302
|
Pune Design Festival Versus Ident Film
|
Mumbai, India
|
8
|
Swati
|
Agarwal
|
ASIFA24654
|
Chalisa'
|
Mumbai, India
|
9
|
Swathy
|
Pushpalochanan
|
ASIFA24678
|
Anpu
|
Kollam, Kerala
|
10
|
Bimal
|
Poddar
|
ASIFA24693
|
IPL opening graphics
|
Mumbai, India
|
11
|
Bimal
|
Poddar
|
ASIFA24694
|
Home season opening graphics/Legend
|
Mumbai, India
|
12
|
Bimal
|
Poddar
|
ASIFA24696
|
RADHA
|
Mumbai, India
|
13
|
Bimal
|
Poddar
|
ASIFA24697
|
13th Portal
|
Mumbai, India
|
14
|
Bimal
|
Poddar
|
ASIFA24698
|
More kaka
|
Mumbai, India
|
15
|
Prateek
|
Sethi
|
ASIFA24726
|
Informa Markets In India - Milan
|
Mumbai, India
|
16
|
Ujwal
|
Nair
|
ASIFA24740
|
Lucky Dog
|
Chennai, India
|
17
|
Gary
|
Schwartz
|
ASIFA2492
|
FLINTMATION ll
|
USA
|
18
|
David
|
Ehrlich
|
ASIFA2494
|
A New World
|
USA
|
19
|
Suresh
|
Eriyat
|
ASIFA251377
|
Desi Oon
|
Mumbai, India
|
20
|
Amit
|
Sonawane
|
ASIFA251402
|
What's Your Story
|
Mumbai, India
|
మొదటి 26 నామినేషన్లను పొందిన షోరీల్స్, షార్ట్స్‌లో మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, గుజరాత్, న్యూ ఢిల్లీలకు చెందిన విద్యార్థులు రూపొందించినవి ఉన్నాయి.
తుది నామినేషన్లు – విద్యార్థుల విభాగం
S.No
|
First Name
|
Last Name
|
Tracking Number
|
Project Title
|
Location
|
1
|
Varun
|
Choudhry
|
ASIFA24942
|
Varun Choudhry | Modeling Reel 2024
|
Mumbai
|
2
|
Hussain
|
Bohra
|
ASIFA24744
|
IRAN 600 BC
|
Udaipur
|
3
|
Shavikant
|
Chauhan
|
ASIFA24474
|
texturing showreel
|
Surat
|
4
|
Karan
|
Meghlan
|
ASIFA24930
|
Karan_Malghan_Modeling_Texturing_Reel_Wave
|
Pune
|
5
|
Rajat
|
Aingh
|
ASIFA241036
|
CG Lighting Showreel_Rajat Singh
|
Chandigarh
|
6
|
Ajit Tanaji
|
Kinare
|
ASIFA24881
|
CG Lighting
|
Mumbai
|
7
|
Ankan
|
Samanta
|
ASIFA24850
|
Rigging Showreel By Ankan Samanta
|
Hooghly, WB
|
8
|
Sumedha
|
Paul
|
ASIFA24814
|
Rigging Showreel
|
Kolkata
|
9
|
Arjun
|
kumar
|
ASIFA24157
|
Animation Showreel
|
Chandigarh
|
10
|
Arpit
|
Thakur
|
ASIFA24948
|
Animation Showreel By ARPIT THAKUR
|
Chandigarh
|
11
|
Kumkum
|
Gupta
|
ASIFA24966
|
Digital_Painting_Kumkum Gupta
|
Mumbai
|
12
|
Ishwari
|
Tarkar
|
ASIFA24969
|
Digital_Painting_Ishwari_Tarkar
|
Mumbai
|
13
|
Tarun
|
None
|
ASIFA24800
|
Digital Matte Painting
|
Bengaluru
|
14
|
Arena
|
Andheri
|
ASIFA241073
|
Matte Paint-Sameer Parab
|
Mumbai
|
15
|
ElangoM
|
Elango
|
ASIFA241306
|
Digital matte painting
|
Bengaluru
|
16
|
Prajval
|
Nanote
|
ASIFA241005
|
Motion graphic
|
sausar
Chhindwara,MP
|
17
|
Sk
|
Nur Islam
|
ASIFA241121
|
Motion Graphics Showreel
|
Malda, WB
|
18
|
Sourav
|
Bishwakarma
|
ASIFA241202
|
Compositing Showreel
|
Kanchrapara,WB
|
19
|
Varun
|
Sapkal
|
ASIFA24565
|
Showreel Varun Sapkal VFX
|
Mumbai
|
20
|
Vijay
|
Bangar
|
ASIFA24922
|
Kothrud_Vijay_Bangar
|
Kothrud, Pune
|
21
|
Shaikh
|
Sahil
|
ASIFA241176
|
Avengers: Infinity War movie Shots
|
Mankhurd, Mumbai
|
22
|
Aditi
|
Dixit
|
ASIFA251357
|
Showreel
|
Delhi
|
23
|
Rutvik
|
Dhole
|
ASIFA24736
|
Arwick 2d Animated explainer Video Ad
|
Not specified
|
24
|
Debopom
|
Chakraborty
|
ASIFA24661
|
Rasmalai
|
Gurgaon, Haryana
|
25
|
Kartik
|
Mahajan
|
ASIFA24731
|
Phool Dei
|
Dehradun, Utta
|
26
|
Harshita
|
Nehlani
|
ASIFA251352
|
Adhoori Pehchaan [Incomplete Identity]
|
GLS, A’bad
|
ప్రసార మాధ్యమాలు, వినోదం (ఎం అండ్ ఈ) రంగంలో ఒక ముఖ్య కార్యక్రమం అయిన మొట్టమొదటి ప్రపంచ శ్రవణ, దృశ్య, వినోద శిఖరాగ్ర సదస్సు(‘వేవ్స్’)ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెల 1 నుంచి 4 తేదీల మధ్య కాలంలో మహారాష్ట్రలోని ముంబయిలో నిర్వహించనుంది.
మీరు పరిశ్రమలో పనిచేస్తున్న వృత్తినిపుణుడు లేక వృత్తినిపుణురాలు గాని, లేదా ఆవిష్కర్త గాని అయితే, ఎం అండ్ ఈ రంగంతో మీరు జతపడి, మీ సహకారాన్ని అందించడానికి, మీ నవకల్పనను ఆవిష్కరించడానికి, ఎం అండ్ ఈ రంగానికి మీ వంతు తోడ్పాటును అందించడానికి మీకు ఒక ప్రపంచ స్థాయి వేదికను ఈ శిఖరాగ్ర సదస్సు అందుబాటులోకి తీసుకువస్తోంది.
భారత్ సృజనాత్మక శక్తిని ఇంతలంతలు చేస్తూ కంటెంట్ క్రియేషన్, మేధాసంపత్తి, సాంకేతిక నవకల్పనలకు ఒక కూడలిగా ఇండియాకున్న స్థానాన్ని బలపరచడానికి ‘వేవ్స్’ సన్నద్ధమవుతోంది. ఈ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రసారం, ముద్రణ మాధ్యమాలు, టెలివిజన్, రేడియో, చలనచిత్రాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్దం..సంగీతం, ప్రకటనల రంగం, డిజిటల్ మాధ్యమాలు, సామాజిక మాధ్యమ వేదికలు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)లతోపాటు ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్).. ఈ పరిశ్రమలపైన, రంగాలపైన ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.
మీరేమైనా ప్రశ్నలను అడగదలచుకొన్నారా? అయితే సమాధానాలు ఇక్కడ here
తాజా ప్రకటనలను ఎప్పటికప్పుడు తెలుసుకోండిక్కడ: PIB Team WAVES
రండి, మాతో కలసి నడవండి. వేవ్స్‌లో పాల్గొనడానికి నమోదు చేసుకొండి: now
***
(Release ID: 2117727)
Visitor Counter : 11