ప్రధాన మంత్రి కార్యాలయం
నాగ్‌పూర్‌లోని స్మృతి మందిరాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి
Posted On:
30 MAR 2025 11:48AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నాగ్‌పూర్‌లోని స్మృతి మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ కేబీ హెడ్గేవార్, ఎంఎస్ గోల్వాల్కర్‌లకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు.
'నాగ్‌పూర్‌లోని స్మృతి మందిరాన్ని సందర్శించడం చాలా ప్రత్యేకమైన అనుభవం.
ఇవాళ వర్ష ప్రతిపాదతో పాటు పరమ పూజ్యనీయులైన డాక్టర్ సాహెబ్ జయింతి కూడా కావటం వల్ల నేటి పర్యటన మరింత ప్రత్యేకంగా మారింది.
పరమ్ పూజ్య డాక్టర్ సాహెబ్, పూజ్య గురూజీ ఆలోచనల నుంచి నాలాంటి లెక్కలేనంత మందికి స్ఫూర్తి, బలం లభిస్తున్నాయి. బలమైన, సుసంపన్నమైన, సాంస్కృతికంగా గర్వించదగిన భారతదేశం గురించి కలలు కన్న ఈ ఇద్దరు మహానుభావులకు నివాళులు అర్పించడం గౌరవంగా భావిస్తున్నాను. “
***
MJPS/SR
(Release ID: 2116813)
Visitor Counter : 31
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam