ప్రధాన మంత్రి కార్యాలయం
గాంధీ స్మృతి వద్ద ప్రార్థన సమావేశానికి హాజరైన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
30 JAN 2025 8:21PM by PIB Hyderabad
ఢిల్లీలోని గాంధీ స్మృతి వద్ద గురువారం జరిగిన ప్రార్థన సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.
‘‘ఈ సాయంత్రం గాంధీ స్మృతి వద్ద ప్రార్థన సమావేశానికి హాజరయ్యాను’’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2097956)
సందర్శకుల సూచీ సంఖ్య : : 47
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam