ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
26 JAN 2025 8:30AM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ రోజు మనం గణతంత్ర 75వ వార్షికోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించుకొంటున్నామన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని కొన్ని సందేశాలను పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘హేపీ రిపబ్లిక్ డే.
ఈ రోజు, మనం గణతంత్ర 75వ వార్షికోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించుకొంటున్నాం. మనం మనకు రాజ్యాంగాన్ని రూపొందించి, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం, ఐక్యత లు నిండిన మార్గంలో మన అభివృద్ధి ప్రయాణం ముందుకు సాగిపోయేటట్లుగా జాగ్రత్తలు తీసుకొన్న మహా పురుషులకు, మహా మహిళలకు మనం మన శిరసులను వంచి నమస్కరిద్దాం. ఈ సందర్భం మన రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించుకొనే దిశలో మన ప్రయత్నాలను బలపరచి, ఒక శక్తియుక్త, సమృద్ధ భారత్‌ను నిర్మించే దిశగా పనిచేయడానికి మనకు ప్రేరణనివ్వాలని నేను కోరుకొంటున్నాను.’’
“गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं!
आज हम अपने गौरवशाली गणतंत्र की 75वीं वर्षगांठ मना रहे हैं। इस अवसर पर हम उन सभी महान विभूतियों को नमन करते हैं, जिन्होंने हमारा संविधान बनाकर यह सुनिश्चित किया कि हमारी विकास यात्रा लोकतंत्र, गरिमा और एकता पर आधारित हो। यह राष्ट्रीय उत्सव हमारे संविधान के मूल्यों को संरक्षित करने के साथ ही एक सशक्त और समृद्ध भारत बनाने की दिशा में हमारे प्रयासों को और मजबूत करे, यही कामना है।”
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2096565)
आगंतुक पटल : 73
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam