ప్రధాన మంత్రి కార్యాలయం
గొప్ప మార్పులను తెచ్చే స్వామిత్వ పథకం: మరింత సమాచారాన్ని అందించిన ప్రధానమంత్రి
Posted On:
18 JAN 2025 9:08AM by PIB Hyderabad
ఈ రోజు స్వామిత్వ పథకం గురించిన విస్తృత సమాచారాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఎక్స్ వేదికపై మైగవ్ఇండియా పోస్టుకు స్పందిస్తూ...“స్వామిత్వ పథకం తెచ్చే విప్లవాత్మక మార్పులను వివరించే సమాచార మాలిక ” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2094115)
Visitor Counter : 8
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil