ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సాంకేతికత.. సుపరిపాలనల సామ‌ర్థ్య స‌ద్వినియోగంతో గ్రామీణ భూ డిజిటలీక‌ర‌ణ‌ ద్వారా ఇనుమ‌డిస్తున్న గ్రామీణ సాధికారత: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 JAN 2025 10:28AM by PIB Hyderabad

గ్రామీణ భూ డిజిటలీక‌ర‌ణ ద్వారా గ్రామీణ సాధికారత మ‌రింత ఇనుమ‌డిస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వ్యాఖ్యానించారుఈ దిశ‌గా సాంకేతిక ప‌రిజ్ఞానంతోపాటు సుపరిపాలన సామ‌ర్థ్యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ అంశం మీద సామాజిక మాధ్య‌మం ‘ఎక్స్‌’లో మైగవ్ఇండియా (MyGovIndia) పోస్టుపై స్పందిస్తూ పంపిన సందేశంలో:

సాంకేతిక ప‌రిజ్ఞానంసుపరిపాలనల‌ సామ‌ర్థ్యాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డం వల్ల గ్రామీణ సాధికారత మ‌రింత ఇనుమ‌డిస్తోంది...” అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2094103) आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam